Moviesఅందరూ మంచివాడు అనుకుంటున్నా అల్లు అర్జున్ ..ఆ విషయంలో అంత కఠినుడా..?...

అందరూ మంచివాడు అనుకుంటున్నా అల్లు అర్జున్ ..ఆ విషయంలో అంత కఠినుడా..? స్నేహని కూడా లెక్కచేయడా..?

అల్లు అర్జున్.. టాలెంటెడ్ హీరో.. కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చిన హీరో.. సూపర్ స్టైలిష్ స్టార్.. జనాలకు హెల్ప్ చేసే మంచి మనసు ఉన్న హీరో.. ఇవన్నీ అందరూ చెప్తారు . అయితే అల్లు అర్జున్ లో ఉన్న నెగిటివ్ కోణాన్ని కూడా బయటపెట్టే వాళ్ళు చాలా చాలా తక్కువ . ప్రెసెంట్ అల్లు అర్జున్ లోని నెగిటివ్ యాంగిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నేడు అల్లు అర్జున్ బర్త డే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్కి సంబంధించిన కొన్ని నెగిటివ్ వార్తలు కూడా ప్రచారం జరుగుతున్నాయి. నిజానికి అల్లు అర్జున్ చాలా సాఫ్ట్ మైండ్ నేచర్ . కానీ చాలా జోవియల్ కానీ ఎవరైనా సరే హద్దులు మీరితే అస్సలు ఒప్పుకోడు . మరీ ముఖ్యంగా ఆయన కళ్ళ ముందు ఎవరైనా అమ్మాయిలను చీప్ గా వల్గర్ గా ఏడిపిస్తూ ఉన్నా దారుణమైన బూతు పదాలతో అమ్మాయిలను తిడుతూ ఉన్న అస్సలు సహించడు .

కొన్ని కొన్ని సార్లు ఆయన ఆ విషయంలో కఠినంగా మారిపోతాడు. స్నేహ రెడ్డి గొడవలు వద్దు అని నచ్చజెప్పిన వినడు చాలా కఠినంగా మారిపోతాడు . ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . వీళ్ళకి ఇద్దరు పిల్లలు .. ఆల్రెడీ అల్లు అర్హ సినిమా ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది . అల్లుఅయ్యాన్ కూడా త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్కి స్పెషల్ స్పెషల్గా బర్త డే విషెస్ అందజేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news