Moviesబన్నీ-చరణ్-తారక్ లతో సినిమాలు చేయడానికి ఇష్టపడే ..ఆ స్టార్ డైరెక్టర్లు.. ప్రభాస్-మహేష్...

బన్నీ-చరణ్-తారక్ లతో సినిమాలు చేయడానికి ఇష్టపడే ..ఆ స్టార్ డైరెక్టర్లు.. ప్రభాస్-మహేష్ బాబుని ఎందుకు వదిలేస్తున్నారు..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ప్రతి సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కేలా చూసుకుంటున్నారు. కొంతమంది డైరెక్టర్లు పాన్ ఇండియా హీరోలతోనే పాన్ ఇండియా మూవీలు చేస్తుంటే .. మరి కొంతమంది డైరెక్టర్లు పాన్ ఇండియా కథతో నార్మల్ హీరోలతో కూడా ఆ స్థాయి కథలను చూస్ చూసుకుంటున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో హాట్ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

పాన్ ఇండియా హీరోలు అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లు ప్రభాస్ – బన్నీ – చరణ్ . – తారక్ ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్ళ నలుగురు పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. అయితే కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లాంటి వాళ్లు కూడా బన్నీ – చరణ్ లతోనే సినిమా చేయడానికి ఇష్టపడుతున్నారు ..తప్పిస్తే ఎక్కడ మహేష్ బాబు ప్రభాస్ పేర్లను ప్రస్తావించడం లేదు .అంతేకాదు వాళ్ళకి అటువంటి ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు ..ఆల్రెడీ ప్రభాస్ కాల్ షీట్స్ మొత్తం నాలుగు సంవత్సరాలకు ఫుల్ అయిపోయాయి.

మహేష్ బాబు రాజమౌళికి ఏకంగా మూడేళ్లపాటు కాల్ షీట్స్ ఇచ్చేశారు. అయినా సరే అలాంటి హీరోలతో సినిమాని ఫిక్స్ చేయడానికి ఓకే చేసుకోవడానికి స్టార్ డైరెక్టర్ ఇష్టపడడం లేదు. రీజన్ ఏంటో తెలియదు కానీ మహేష్ బాబు ప్రభాస్ లను ఆ ఇద్దరు డైరెక్టర్స్ దూరం పెట్టేస్తున్నారు . ఇద్దరు డైరెక్టర్స్ కూడా బన్నీ – చరణ్ – తారక్ లాంటి హీరోలతోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

దీంతో ప్రభాస్ – మహేష్ బాబు అభిమానులు గుర్రుగా ఉన్నారు . గతంలో ప్రభాస్ – లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరిగింది . అయితే ఆ ప్రచారం ప్రచారంతోనే ఆగిపోయింది. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news