Moviesబన్నీ తన కొడుకు అయ్యాన్ ని ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..?...

బన్నీ తన కొడుకు అయ్యాన్ ని ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..? గ్రేట్ ఫాదర్..!!

మనం ఎంత పెద్ద స్టార్ స్టేటస్ లో ఉన్న .. తోపైన హీరోలమైన ఇండస్ట్రీని షేక్ చేసే హీరోయిన్స్ అయినా మన బిడ్డలు మనకు ఎప్పుడు చిన్న పిల్లలానే కనిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ బిడ్డలు అంటే చాలా చాలా ఇష్టం . అది ఎవరైనా సరే కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు ఎంత పెద్ద స్టార్ సెలబ్రెటీస్ అయినా .. సరే తమ పిల్లలు తమకు ముద్దుగానే ఉంటారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ తన కొడుకు అల్లు అయ్యాన్ ను ఏ పేరుతో ముద్దుగా పిలుస్తారు అనే విషయం వైరల్ గా మారింది.

రీసెంట్ గానే అల్లు అయాన్.. పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే అల్లు అయాన్ కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ బాగా ట్రెండ్ అయ్యాయి .అయితే ఇదే మూమెంట్లో అల్లు అర్జున్ తన కొడుకు అల్లు అయాన్ కి “విష్ చేస్తూ హ్యాపీ బర్త్డ డే నా చిన్ని నాన్న” అంటూ పోస్ట్ చేశారు . దీంతో అల్లు అర్జున్ తన కొడుకు అల్లు అయాన్ని ముద్దుగా చిన్ని నాన్న అంటూ పిలుస్తాడు అన్న విషయం వైరల్ గా మారింది .

సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా అయిపోయిన వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఒక సినిమా .. అలాగే అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా సమంత – త్రిష సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయబోతున్నారట . ఈ న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news