Moviesఎన్టీఆర్ దేవరలో ఆ యంగ్ హీరో.. ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబొడ్చుకుని...

ఎన్టీఆర్ దేవరలో ఆ యంగ్ హీరో.. ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబొడ్చుకుని డ్యాన్స్ చేసే న్యూస్ ఇది..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నందమూరి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది . ఇన్నాళ్లు దేవర సినిమాలో ఎన్టీఆర్ ఒక్కడే ఉన్నాడు అని ..ఎన్టీఆర్ డ్యూయల్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు అని తెగ ప్రచారం జరిగింది . నిజానికి ఎన్టీఆర్ దేవరలో కనిపించబోతున్న విషయం నిజమే కానీ ఈ సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడు అన్న విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ కూడా ఉన్నాడు అంటూ న్యూస్ వైరల్ గా మారింది . రీసెంట్గా ఆయన నటించిన సినిమా 85 కోట్లు క్రాస్ చేసి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో స్టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ అయిన శుభ సందర్భంగా ఎన్టీఆర్ బిగ్ పార్టీ ఇచ్చాడు . ఈ పార్టీకి విశ్వక్ సేన్ కూడా హాజరయ్యాడు .

అయితే ఇదే క్రమంలో వాళ్ళిద్దరితో చాలా చనువుగా దిగిన ఫొటోస్ కూడా వైరల్ అవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ దేవరలో మరో యంగ్ హీరో ఉన్నాడు అంటూ ప్రచారం జరగగా.. అది కచ్చితంగా సిద్దు జొన్నలగడ్డ కానీ లేకపోతే విశ్వక్ సేన్ కానీ అయ్యుండొచ్చు అంటూ ప్రచారం చేస్తున్నారు . దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ న్యూస్ను బాగా ట్రెండ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ఎవరు నటించిన సరే సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేసిన విధంగా మారిపోతుంది . మరీ ముఖ్యంగా టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ఎన్టీఆర్ నెంబర్ వన్.. ఇలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి టాలెంట్ నిరూపించుకుని కష్టపడే హీరోలను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ . చూద్దాం మరి దేవర సినిమాలో సిద్దు జొన్నలగడ్డ నటిస్తాడో..? విశ్వక్ సేన్ నటిస్తాడో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news