Moviesప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా.. మహేష్ కోసం రాజమౌళి అలా చేయబోతున్నాడా..?

ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా.. మహేష్ కోసం రాజమౌళి అలా చేయబోతున్నాడా..?

రాజమౌళితో సినిమా అంటే మాటలు కాదు . ఎన్నో కండిషన్స్.. ఎన్నెన్నో కఠినమైన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కుటుంబానికి దూరంగా ఉండాలి ..ఆయనతో సినిమా చేసే టైంలో మరొక సినిమాకి కమిట్ అవ్వకూడదు . ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాలి . అంతేకాదు ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సపరేట్ .. ఇండస్ట్రీలో అలాంటి కండిషన్స్ పెట్టే డైరెక్టర్ ఎవరు లేరు. కేవలం రాజమౌళి మాత్రమే అలా చేస్తూ ఉంటారు .

కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో రాజమౌళి – మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ఒక విషయం నెట్టింట లీకై సూపర్ డూపర్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబుతో రాజమౌళి ఒక భారీ అడ్వెంచర్స్ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా – ఐశ్వర్యరాయ్ – జాన్వి కపూర్ లాంటి స్టార్స్ నటించబోతున్నారట . అంతేకాదు రీసెంట్గా ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా విలన్ గా నటించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

ఆయన మరెవరో కాదు హృతిక్ రోషన్. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడట . అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇప్పటినుంచే భారీ ప్లాన్స్ వేస్తున్నాడట. రాజమౌళి ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ఈ సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించాలి అని డిసైడ్ అయ్యారట . దీనికోసం ఆయన వర్క్ చేసిన అందరి స్టార్ హీరోలని కూడా రంగంలోకి దింపుతున్నారట . ఇంతవరకు ఈ సినిమా సెట్స్ పైకే వెళ్లలేదు.. అప్పుడే సినిమా ప్రమోషన్స్ గురించి ఆలోచిస్తున్నాడు అంటే ..రాజమౌళి మైండ్ సెట్ ..రాజమౌళి డెడికేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news