Moviesమహేష్ బాబు తో సినిమానా..? నావల్ల కాదురా బాబు.. చేతులెత్తేసిన టాప్...

మహేష్ బాబు తో సినిమానా..? నావల్ల కాదురా బాబు.. చేతులెత్తేసిన టాప్ డైరెక్టర్..!

మహేష్ బాబు … సినీ ఇండస్ట్రీలో ఎంతమంది టాప్ హీరోలు ఉన్నా తోపైన హీరోలు ఉన్న అమ్మాయిల కలల రాకుమారుడుగా ఇండస్ట్రీలో రాజ్యం ఏలేస్తున్నాడు . అఫ్ కోర్స్ రీసెంట్గా నటించిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయింది . కానీ మహేష్ బాబు క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. సినిమా ఫ్లాప్ టాక్ దక్కించుకున్న కలెక్షన్స్ పరంగా కుమ్మి వదిలేసింది. ఈ సినిమాపై ఎంతమంది బురద చల్లాలి అని ట్రై చేసిన మహేష్ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డారు .

కాగా ప్రజెంట్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా భారీ అడ్వెంచర్స్ మూవీ గా తెరకెక్కబోతుందట. ఈ సినిమాలో పలువురు స్టార్ హీరోయిన్స్ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . రీసెంట్ గా సోషల్ మీడియాలో మహేష్ బాబుకు సంబంధించిన ఒక వార్త బాగా బాగా ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబుతో సినిమా చేయడానికి డైరెక్టర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు.

అయితే ఓ డైరెక్టర్ మాత్రం మహేష్ బాబుతో సినిమా చేయలేను అంటూ చేతులెత్తేసాడు . ఆయన మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి. ది వారియర్ సినిమాతో డిజాస్టర్ టాక్ అందుకున్న లింగుస్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” మహేష్ బాబుతో సినిమానా నేను చేయలేను” అంటూ చెప్పుకు వచ్చారు . అంతేకాదు మహేష్ బాబు క్రేజ్ పెరిగిపోయింది ఇప్పుడు ఆయనతో సినిమా తీసి టాక్ అటూ ఇటూ అయితే ఆయనకి ప్రాబ్లం నాకు ప్రాబ్లం. అలాంటి రిస్క్ నేను చేయలేను “అంటూ చేతులెత్తేసాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టీంట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news