Moviesమహేష్ బాబును నమ్మించి చీట్ చేసిన ఏకైక హీరోయిన్ ఈమె .....

మహేష్ బాబును నమ్మించి చీట్ చేసిన ఏకైక హీరోయిన్ ఈమె .. ఎంత హెడ్ వెయిట్ ఫిగర్ అంటే ..?

ఎస్ ప్రెసెంట్.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అయిపోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ను హీరోయిన్ చీట్ చేసిందా..? నమ్మించి ముంచేసిందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఆమె అంటే మహేష్ బాబుకి చాలా చాలా ఇష్టం అంటూ కూడా గతంలో ప్రచారం జరిగింది . ఆ హీరోయిన్ మరెవరో కాదు. త్రిష ..

ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ త్రిష – మహేష్ బాబు కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళ కాంబోలో వచ్చిన అతడు సినిమా ఇప్పటికీ మనం ఇంట్రెస్టింగ్గా టీవీలో చూస్తున్నామంటే కారణం వీళ్ళ మధ్య కెమిస్ట్రీ అనే చెప్పాలి . ఒకానొక ఇంటర్వ్యూలో మహేష్ బాబు సైతం ఆన్ స్క్రీన్ తన బెస్ట్ కెమిస్ట్రీ త్రిష తోనే అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు.

త్రిష ఆమెకు లక్కీ బ్యూటీగా కూడా చెప్పుకొచ్చాడు . ఆ తర్వాత వీళ్ళ కాంబోలో వచ్చిన సైనికుడు సినిమా డిజాస్టర్ గా మారిన వీళ్ళ కెమిస్ట్రీకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి . సైనికుడు సినిమాని గుర్తుపెట్టుకున్నారు జనాలు అంటే కారణం మాత్రం త్రిష మహేష్ బాబు కెమిస్ట్రీ అని చెప్పక తప్పదు. ఆ తర్వాత చాలా సినిమాలలో మహేష్ బాబుతో నటించే అవకాశం త్రిష కు వచ్చింది.

కానీ ఆమె స్టార్ స్టేటస్ రాగానే మహేష్ బాబు సినిమాలు చేయను అంటూ హ్యాండ్ ఇచ్చేసిందట . ఆ టైంలో ఘట్టమనేని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో కూడా ట్రోల్ చేశారు . మహేష్ బాబు మంచి మంచి సినిమాలలో ఆమె ఆఫర్స్ మిస్ చేసుకునింది కానీ ఇప్పటికీ త్రిషతో నటించాలి అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు మహేష్ బాబు. ఆమె అంటే అంత గౌరవం అంత ఇష్టం కానీ త్రిష మాత్రం ఆయనతో సినిమాలు చేయడానికి రెడీగా లేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news