Moviesనాగార్జున కాకుండా శ్రేయ శరణ్ ఆ టాలీవుడ్ హీరోని కూడా ప్రేమించిందా...

నాగార్జున కాకుండా శ్రేయ శరణ్ ఆ టాలీవుడ్ హీరోని కూడా ప్రేమించిందా ..? పెళ్లి చేసుకోకుండా ఎందుకు తప్పించుకునింది అంటే..?

శ్రేయ శరణ్ .. ఇప్పుడంటే అమ్మడు క్రేజ్ తగ్గిపోయింది కానీ ఒకప్పుడు ఇండస్ట్రీని తన అంద చందాలతో ఎలా ఊపు ఊపేసిందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆ నడుము అందాలు ..వామ్మో లెఫ్ట్ నుంచి రైట్ కి చూసిన.. రైట్ నుంచి లెఫ్ట్ కి చూసిన.. టాప్ టు బాటమ్ చూసిన ..బాటమ్ టు టాప్ చూసిన ఏ యాంగిల్ లో చూసిన కిక్కించేసే అంత సెక్సీ ఫిగర్ శ్రేయ శరణ్ కి సొంతం. అయితే శ్రేయ శరణ్ కు అక్కినేని నాగార్జునకు మధ్య లవ్ ట్రాక్ నడిచింది అన్న విషయం అప్పట్లో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది.

అంతేకాదు పెళ్లయిన నాగార్జునపై శ్రేయ శరణ్ మనసు పారేసుకుంది అంటూ వార్తలు కూడా వినిపించాయి . అయితే కేవలం నాగార్జున తోనే కాకుండా మరో స్టార్ హీరోతో కూడా శ్రేయ శరణ్ ప్రేమాయణం నడిపింది అని.. కానీ ఆ ప్రేమాయణం సగంలోనే ముక్కలైపోయిందని.. అప్పట్లో వార్తలు బాగా ట్రెండ్ అయ్యాయి. ఆయన మరెవరో కాదు వెంకటేష్ .

సాధారణంగా వెంకటేష్ పై ఇలాంటి రూమర్స్ రావు.. కానీ ఆయనపై ఇలాంటి ఓ చెత్త రూమర్ అప్పుడు బాగా ట్రెండ్ అయింది. శ్రేయ అండ్ వెంకటేష్ కలిసి నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు . కానీ శ్రేయ శరణ్ వెంకటేష్ కెమిస్ట్రీ మాత్రం అద్దిరిపోయింది అని .. వీళ్ళు ఆ తర్వాత ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా బాగా క్లోజ్ గా మూవ్ అయిన కొన్ని పిక్చర్స్ నెట్టింట వైరల్ కావడంతో వీళ్ళ మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉంది అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ కారణంగా ఇద్దరు దూరం దూరంగా ఉండిపోయారట . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అప్పట్లో మాత్రం వెంకటేష్ పరువు మాత్రం బాగా తీసేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news