Moviesఓరి దేవుడోయ్.. ఆ స్టార్ హీరోకు చెల్లిగా నటించబోతున్న కృతి శెట్టి..పెద్ద...

ఓరి దేవుడోయ్.. ఆ స్టార్ హీరోకు చెల్లిగా నటించబోతున్న కృతి శెట్టి..పెద్ద రిస్కే చేస్తుందే..!?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి పాత్రలు చూస్ చేసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు కొందరు హీరోయిన్స్ స్టార్ డమ్ కోసం ఎలాంటి రిస్క్ అయిన చేయడానికి సిద్ధపడి పోతున్నారు. రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . హీరోయిన్ కృతి శెట్టి స్టార్ హీరోకి సిస్టర్ గా నటించబోతుంది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది .

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన కృతి శెట్టి ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్న ఈ బ్యూటీ కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది . ఈ క్రమంలోనే అజిత్ హీరోగా నటిస్తున్న నెక్స్ట్ సినిమాలో కృతి శెట్టి ఆయనకు సిస్టర్ పాత్రలో కనిపించబోతుందట .

నిజానికి కృతి శెట్టి సిస్టర్ పాత్రలో కనిపించడం అభిమానులకు ఇష్టం లేదు . చాలామంది హీరోయిన్స్ ఇలాగే సిస్టర్ పాత్రలో నటించడానికి ఓకే చెప్పి .. ఆ తర్వాత కెరియర్ని నాశనం చేసుకున్నారు . ఇప్పుడు కృతి శెట్టి కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడం అభిమానులకి షాకింగ్ గా ఉంది. కృతి శెట్టి ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏదైనా ఉందా అన్న కోణంలో అభిమానులు చర్చించుకుంటున్నారు. మొత్తానికి కెరియర్లో బిగ్గెస్ట్ రిస్క్ చేస్తుంది కృటి శెట్టి . చూద్దాం మరి ఈ ముద్దుగుమ్మ ఎలా తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news