Moviesఅల్లు అర్జున్ బర్త డే స్పెషల్ : బన్నీ లో ఉన్న...

అల్లు అర్జున్ బర్త డే స్పెషల్ : బన్నీ లో ఉన్న ఈ స్పెషల్ టాలెంట్ గురించి మీకు తెలుసా..?

నేడు అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ బిగ్ ఫెస్టివల్ డే అని చెప్పాలి . నేడు బన్నీ పుట్టినరోజు.. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఆయన ఫ్యాన్స్ రిలేటివ్స్ శ్రేయోభిలాషులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు బన్నీ ఎప్పుడు ఆయురారోగ్యాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి అంటూ దీవిస్తున్నారు. మరికొందరు ఆయన ఉన్నత స్థాయిలకు చేరుకోవాలి అని ఆయన ఎప్పుడూ కూడా అనుకున్నది సాధించాలి అని బ్లెస్ చేస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే.. అల్లు అర్జున్కి సంబంధించిన పలు రకాల వార్తలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి . అల్లు అర్జున్ అల్లు ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చాడు కానీ ఏనాడు కూడా ఆ స్టేటస్ కి తన ఆఫర్స్ కోసం ఉపయోగించుకోలేదు . అల్లు అర్జున్ ప్రతి సినిమా విషయంలోనూ కేర్ఫుల్గా నిర్ణయం తీసుకున్నాడు. అల్లు అర్జున్ సో టాలెంటెడ్ .. ఎటువంటి స్టెప్స్ అయినా అవలీలగా వేసేస్తాడు .

కఠినంగా ఉన్న స్టెప్స్ ని కూడా సింగిల్ టేక్ లో ఓకే చేసిన సందర్భాలు చాలా చాలానే ఉన్నాయి. అంతేకాదు ఒక స్టోరీ విని ఈ సినిమా జనాలకి ఎలా నచ్చుతుంది అనే విషయాన్ని కూడా చెప్పేస్తాడు. అంత స్పెషల్ టాలెంట్ కలిగిన వ్యక్తి అల్లు అర్జున్ . త్వరలోనే అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో రికార్డ్స్ బద్దలు కొట్టడానికి రెడీ అయిపోయాడు అల్లు అర్జున్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news