Moviesఅయ్యయ్యో .. కృతిశెట్టి కి ఎలాంటి పరిస్ధితి దాపురించింది. ఇక ఆ...

అయ్యయ్యో .. కృతిశెట్టి కి ఎలాంటి పరిస్ధితి దాపురించింది. ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు పో..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు..? ఎవరి..? టైం ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేరు అని చాలామంది అంటూ ఉంటారు . అది ఆ ప్రాబ్లం వాళ్ళ వరకు వచ్చేవరకు ఎవరికీ తెలియదు . రీసెంట్గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో అలాంటి సిచువేషన్ ఎదుర్కొంటున్న హీరోయిన్ పేరు బాగా ట్రెండ్ అవుతుంది. ట్రోలింగ్కి గురవుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి .

పేరుకు కన్నడ బ్యూటీ నే కానీ అక్కడ కన్నా ఇక్కడే బాగా పాపులారిటీ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఎంత డిజాస్టర్ టాక్ దక్కించుకుంది అంటే జనాలు కూడా ఆమెపై వ్యంగ్యంగా వెటకారంగా కౌంటర్స్ వేయడం ప్రారంభించారు. తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా సరే తమిళంలో మంచిగానే అవకాశాలు రాబట్టుకుంటుంది ఈ బ్యూటీ. రీసెంట్గా ఈ బ్యూటీ కి సంబంధించిన ఒక వార్త కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఒకప్పుడు కేవలం హీరోయిన్స్ పాత్రలనే కృతి శెట్టి ఇంటి వరకు తీసుకెళ్లే డైరెక్టర్స్ .

ఇప్పుడు చిన్నచిన్న క్యారెక్టర్స్ ఐటమ్ సాంగ్స్ చెల్లెలు పాత్రలు ఉండే రోల్స్ ని కృతి శెట్టికి చెప్తున్నారట . రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో సిస్టర్ గా ఒక క్యారెక్టర్ ను ఓకే చేసింది అంటూ ప్రచారం జరిగింది . ఈ సినిమా కోసం కృతి శెట్టి చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసింది అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇదే క్రమంలో కృతి శెట్టికి మరి కొంతమంది డైరెక్టర్స్.. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ..సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ..అసలు విలువే లేని పాత్రలు కూడా ఆమె ఇంటికి తీసుకెళ్తున్నారట.

దీంతో కృతి శెట్టికి ఎలాంటి పరిస్థితి దాపురించింది అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు . దీనంతటికీ కారణం నువ్వు చేసుకున్న పనులే నువ్వు బాగున్న పాత్రలనే చూస్ చేసుకోవాలి అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news