Moviesకెరీర్ లోనే ఫస్ట్ టైం..కత్తి లాంటి ఫిగర్ తో రోమాన్స్ చేయబోతున్న...

కెరీర్ లోనే ఫస్ట్ టైం..కత్తి లాంటి ఫిగర్ తో రోమాన్స్ చేయబోతున్న వెంకటేష్..ఈ కాంబో అరాచకానికి అమ్మ మొగుడే..!

మనకు తెలిసిందే .. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఊహించని .. ఎక్స్పెక్ట్ చేయని కాంబోలు సెట్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ తమకంటే వయసులో డబుల్ ఉన్న హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ డైరెక్టర్స్ కూడా అలాంటి కాంబోలోనే సెట్ చేస్తున్నారు . రీసెంట్గా అలాంటి ఓ కాంబో ఇప్పుడు అభిమానులకు షాకింగ్ గా అనిపిస్తుంది .

త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ఓ సినిమాల నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి నటించబోతుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ తెలుగు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మీనాక్షి చౌదరి రీసెంట్ గానే గుంటూరు కారం సినిమాలో నటించింది .

ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ బిస్కెట్ అయింది . అయితే తెలుగులో అవకాశాలు మాత్రం దక్కించుకుంటూ వస్తుంది. తనకంటే వయసులో పెద్ద అయినా వెంకటేష్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధపడటం అభిమానులకు షాకింగ్ గా ఉంది . ఇదేం క్రేజీ కాంబో రా మామ అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈ కాంబో ఎంతవరకు సక్సెస్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news