Moviesఅద్దిరిపోయే ఆఫర్ అందుకున్న సమంత.. మరో ఏం మాయ చేసావే ఇలాంటి...

అద్దిరిపోయే ఆఫర్ అందుకున్న సమంత.. మరో ఏం మాయ చేసావే ఇలాంటి హిట్ పక్కా..రాసిపెట్టుకోండి..!

సమంత .. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ . ఒకప్పుడు సమంత గురించి చెప్పాలి అంటే ఆమె పేరు స్టార్టింగ్ ముందు ఓ రేంజ్ లో పొగిడేసేవారు . అదే ఇప్పుడు సమంత పేరు చెప్పాలి అంటే నానా బూతులు తిడుతున్నారు. అది ఎందుకో మనందరికీ తెలిసిందే.. హీరోయిన్ సమంత – నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసింది . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకోవడంతోనే సమంతపై హ్యూజ్ నెగిటివిటీ క్రియేట్ అయింది .

మయోసైటీస్ వ్యాధితో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటూ వస్తుంది . కాగా రీసెంట్గా సమంత అద్దిరిపోయే ఆఫర్ అందుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సమంత విజయ్ దళపతి నటించే సినిమాలో హీరోయిన్గా నటించబోతుందట. వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలో ఎంత హిట్ అయ్యాయి అనేది అందరికి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో సమంత స్పెషల్ పాత్రలో కనిపించబోతుందట .

ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. ఏడాది గ్యాప్ తీసుకున్న సరే సమంతకు విజాయ్ దళపతి లాంటి పెద్ద హీరో సినిమాలో ఛాన్స్ రావడంతో ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు .సమంత రేంజ్ ఇదే అంటూ పొగిడేస్తున్నారు. చూద్దాం మరి హీరోయిన్ సమంత ఈ సినిమాతో ఎలాంటి ఆఫర్స్ అంటుకుంటుందో ..? ఎలాంటి హ్యూజ్ హిట్ తన ఖాతాలో వేసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news