Moviesఇంత వయసు వచ్చినా రష్మిక ఇప్పటికీ అలాంటి పని చేస్తుందా..? నేషనల్...

ఇంత వయసు వచ్చినా రష్మిక ఇప్పటికీ అలాంటి పని చేస్తుందా..? నేషనల్ క్రష్ కి ఇదేం పిచ్చి..!

రష్మిక మందన్నా.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది . మరి ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ యానిమల్ సినిమాతో బోల్డ్ బ్యూటీగా ట్యాగ్ చేయించుకుంది . రీసెంట్గా రష్మిక మందన్నా జపాన్ కి కూడా వెళ్ళింది . అక్కడ ఆమె క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి జనాలకి మతులు పోయాయి.

అంతలా అభిమానులు రచ్చరంబోలా చేశారు . ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన్నాకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది . రష్మిక మందన్నాకి చిన్నప్పటి నుంచి స్వీట్స్ అంటే బాగా ఇష్టమట . అయితే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కొన్ని స్వీట్స్ ఇచ్చి మరికొన్ని డబ్బాలో దాచేదట . అవి తెలియకుండా తీసుకొని తినేసేదట . ఇప్పటికి రష్మిక మందన్నాకు ఆ అలవాటు ఉందట.

నైట్ టైం స్వీట్ తినడానికి కిచెన్ లోకి దొంగతనంగా వెళ్లి తింటుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజమంటున్నారు జనాలు . ఈ న్యూస్ విన్న అభిమానులు సరదాగా నవ్వుకుంటున్నారు . కోట్లు సంపాదిస్తున్న నీకు ఇదేం పిచ్చి తల్లి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ తెలుగులో మూడు.. బాలీవుడ్ లో నాలుగు సినిమాలతో బిజీగా దూసుకెళ్తుంది రష్మిక మందన్నా..
త్వరలోనే ఆమె నటించిన పుష్ప2 సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాతో మరో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం పక్క అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news