Moviesస్టేజీ పైనే అల్లు అర్జున్ పై అలాంటి కామెంట్స్ చేసిన సమంత......

స్టేజీ పైనే అల్లు అర్జున్ పై అలాంటి కామెంట్స్ చేసిన సమంత… స్టూడెంట్స్ అరుపులే అరుపులు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులర్టి సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆమె తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది . రీసెంట్ గానే మయోసైటీస్ వ్యాధి నుంచి బయటపడ్డ సమంత ఇప్పుడు.. సినిమాలను నిర్మించే పనిలో కూడా బిజీగా ఉంది. సమంత రీసెంట్ గా ఒక తెలుగు సినిమాకి కమిట్ అయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ మూమెంట్ లోనే సమంత కొన్ని కాలేజీ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్నారు .

రీసెంట్గా ఓ కాలేజీ ఈవెంట్లో పాల్గొన్న సమంత స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ .. వాళ్లు అడిగిన ప్రశ్నలకు క్లీన్ గా జవాబు ఇచ్చింది సమంత. ఈ నేపథ్యంలోనే ఒక స్టూడెంట్ ” మీకు యాక్టింగ్ లో రోల్ మోడల్ ఎవరు మేడం..?” అంటూ ప్రశ్నించారు. దీనికి సమంత బదిలిస్తూ ..”ఆల్వేస్ నా యాక్టింగ్ రోల్ మోడల్ బన్నీ .. అల్లు అర్జున్ తనతో మరో సినిమా నటించాలి అని అనుకుంటున్నాను ..ఎందుకంటే తను ఇప్పుడు ఓ యాక్టింగ్ బీసీగా ట్రాన్స్ఫర్ అయ్యారు”.. అంటూ చెప్పికొచ్చింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రెసెంట్ నెట్టింట వైరల్ గా మారింది . సమంత – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఆ తర్వాత వీళ్ళ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమాలోని ఐటెం సాంగ్ కూడా ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఊపేసింది . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news