Movies"ఎంత పెద్ద హీరో అయినా.. ఎన్ని కోట్లు ఇచ్చినా.. చచ్చినా ఆ...

“ఎంత పెద్ద హీరో అయినా.. ఎన్ని కోట్లు ఇచ్చినా.. చచ్చినా ఆ పని చేయను”.. శ్రీలీల డేర్ కి హ్యాట్సాఫ్..!

శ్రీ లీల .. ప్రెసెంట్ ఇండస్ట్రీలో బాగా ట్రోలింగ్ కి గురి అవుతున్న పేరు. నిన్న మొన్నటి వరకు ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్ట దేవతగా మారిపోయింది . సీన్ కట్ చేస్తే అమ్మడు రేంజ్ మొత్తం మారిపోయింది . వరుసగా నాలుగు ఫ్లాప్ సినిమాలు పడేసరికి అమ్మడుని ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసి ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు జనాలు. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో శ్రీలీల కు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది .

శ్రీ లీలాకు స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశం వస్తున్నాయట. ఆమె మంచి డాన్సర్ అన్న విషయం అందరికీ తెలిసిందే . బాడీని గిరగిరా తిప్పేస్తుంది . స్ప్రింగ్ ల బాడీలో పార్ట్స్ వంచేస్తుంది. . దీంతో చాలామంది ఆమెని స్పెషల్ సాంగ్ లో నటింపజేయాలి అని ట్రై చేస్తున్నారట . కానీ శ్రీ లీలా మాత్రం కోట్లు ఆఫర్ ఇచ్చిన సరే అలాంటి సాంగ్స్ చేయను అంటూ చెప్పుకొస్తుందట .

స్పెషల్ సాంగ్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటేనే చేస్తుందట . ఫోక్ సాంగ్స్ ..ఎక్స్పోజింగ్ సాంగ్స్ అస్సలు చేయదట . అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే . ఆ స్టార్ హీరో వచ్చి అడిగినా సరే అలాంటి పాటలో నటించను అంటూ తెగేసి చెప్తుందట ఈ ముద్దుగుమ్మ . దీంతో ఫాన్స్ కూడా అమ్మడు నిర్ణయానికి ఫిదా అయిపోతున్నారు. ఇంత చిన్న ఏజ్ లోనే అంత ధైర్యమా వెరీ గుడ్ అంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news