Moviesత్వరలోనే సమంత నుండి గుడ్ న్యూస్ వినబోతున్నామా..? పరోక్షకంగా హింట్...

త్వరలోనే సమంత నుండి గుడ్ న్యూస్ వినబోతున్నామా..? పరోక్షకంగా హింట్ ఇచ్చేసిందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరోయిన్ సమంత త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందా..? అంటే ఎస్ అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఆమె ఏదైనా మంచి పని చేసే ముందు కానీ .. శుభవార్త అభిమానులకు చెప్పే ముందు కానీ .. ఖచ్చితంగా దేవుడిని దర్శించుకుంటుంది . ఆ విషయం అందరికీ తెలుసు. రీసెంట్గా హీరోయిన్ సమంత ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం లో సందడి చేశారు .

ఈ ముద్దుగుమ్మ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అక్కడ అభిమానులతో కాసేపు ఫొటోస్ దిగారు. ఈ ఉదయం పుష్పాంజలి అమ్మ ప్రార్థనకు హాజరై ప్రత్యేకంగా పూజలు చేయించింది సమంత. దర్శనానంతరం సమంతకు వేద ఆశీస్సులు అందించారు పండితులు . ఆలయ అధికారులు సమంతకు పట్టు వస్త్రాలతో సత్కరించారు . అమ్మవారి ప్రసాదాలను అందజేశారు .

అయితే సమంత ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతుంది అని అందుకే ఇప్పుడు అమ్మవారిని దర్శించుకునింది అని ..తాను గుడ్ న్యూస్ చెప్పే ప్రతిసారి కూడా ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది అని.. ఫాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. కాగా రీసెంట్ గానే మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత త్వరలోనే పలు బడా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . చూద్దాం మరి సమంత ఏం గుడ్ న్యూస్ చెప్పబోతుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news