Moviesఇంటర్వ్యూలో A TO Z మాట్లాడిన ఉపాసన .. ఆ ఒక్క...

ఇంటర్వ్యూలో A TO Z మాట్లాడిన ఉపాసన .. ఆ ఒక్క విషయంపై మాత్రం ఎందుకు స్పందించలేదో తెలుసా..?

మెగా కోడలుగా పాపులారిటీ సంపాదించుకున్న ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది . ప్రజాసేవతో ప్రజలకు ఉపయోగపడే పనులతో ఉపాసన కోట్లాదిమంది మనసులను గెలుచుకుంది . రీసెంట్గా ఉపాసన ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది . ఈ ఛానల్ లో ఉపాసన తన పర్సనల్ – ప్రైవేట్ – ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఓపెన్ అప్ అయింది .

గతంలో ఏ ఇంటర్వ్యూలోను ఉపాసన ఇంత ఓపెన్ గా మాట్లాడిన సందర్భాలు లేవు. క్లీం కార పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇచ్చిన ఇంటర్వ్యూ కావడంతో ఇది చాలా చాలా హైలెట్ గా మారింది . తన కూతురు ..తన భర్త ..తన తల్లిదండ్రులు ..తన తాతయ్య ..తన అత్తమామలు.. తన ఆడపడుచుల గురించి చాలా క్లియర్ గా చెప్పుకొచ్చింది . ఉపాసన మాట్లాడిన ప్రతి మాట హార్ట్ లో నుంచి వచ్చింది .

ఎక్కడ కూడా మొహమాటంగా చెప్పిన ఆన్సర్స్ లేవు . అయితే ఉపాసన మాట్లాడిన పూర్తి ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శ్రీజ – నిహారిక విడాకుల స్పందించిన మూమెంట్స్ లేవు .ఈ క్రమంలోనే కొందరు యాంటీ మెగా ఫ్యాన్స్ ఉపాసనపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు అలాంటి ప్రశ్నలు అడగకూడదు అని ముందుగానే వార్నింగ్ ఇచ్చినట్లు ఉన్నారని.. అందుకే ఉపాసనాను అలాంటి ప్రశ్నలు వేయలేదు హోస్ట్ అని నెట్టింట ట్రోలింగ్ స్టార్ట్ చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news