Moviesరెచ్చిపోయిన నీహారిక.. ప్రైవేట్ పై అలాంటి టాటూ.. మెగా ఫ్యాన్స్ కొత్త...

రెచ్చిపోయిన నీహారిక.. ప్రైవేట్ పై అలాంటి టాటూ.. మెగా ఫ్యాన్స్ కొత్త తలనొప్పులు స్టార్ట్..!

నిహారిక .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు ఏ రేంజ్ ట్రోలింగ్ కి గురైందో మనం చూసాం . మరీ ముఖ్యంగా తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఏకేసారు జనాలు . నిహారికను దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు . బూతులతో తిట్టారు .. అయినా సరే ఆ విషయాలను పెద్దగా పట్టించుకోలేదు నిహారిక ..తనదైన స్టైల్ లో మళ్ళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది . పలు సినిమాలలో నటిస్తుంది . పలు క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తుంది.

పెళ్లికి ముందుకన్నా .. పెళ్లి తర్వాత కన్నా విడాకులు తర్వాతే బెస్ట్ లైఫ్ అంటూ అందరూ అనుకునేలా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది . రీసెంట్గా అమ్మడు గ్లామరస్ ఫోటో షూట్ చేసింది. రెడ్ కలర్ ట్రెండీ మోడరన్ డ్రెస్ లో మెరిసింది . ఈ డ్రెస్ లో నిహారిక చాలా హాట్ గా ఉంది. అయితే ఇలాంటి క్రమంలోనే నిహారిక తన ప్రైవేట్ పార్ట్ పై టాటు వేయించుకున్న ఫోటో కూడా రివిల్ అయింది.

ఒకప్పుడు సమంత తన ఎదభాగాలకి నడుము భాగానికి మధ్యలో ఒక టాటూ వేయించుకుంది. అయితే ఇప్పుడు అదే ప్లేస్ లో కూడా నిహారిక టాటూ వేయించుకుంది. కానీ ఆ టాటూ ఏంటి అనేది మాత్రం చూపించలేదు . ఈ ఫొటోస్ లో ఆమె టాటూ సగం సగం రివీల్ అవుతుంది. దీనితో నిహారిక వేసుకున్న టాటూ ఏంటి..? పువ్వా..? పక్షా..? లేకపోతే ఎవరిదైనా పేరా..? అంటూ చర్చిస్తున్నారు అభిమానులు . మరికొందరు ఆమె ఏం వేసుకుంటే మనకెందుకురా ..? ఆమె పని ఆమె చేస్తుంది మనం పని మనం చేసుకోవాలి అంటూ వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు. దీంతో మరోసారి మెగా ఫ్యాన్స్ కి కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news