Moviesజాన్వి కపూర్ చేసిన పనికిమాలిన పని పై మండిపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్......

జాన్వి కపూర్ చేసిన పనికిమాలిన పని పై మండిపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్… బాగా డీప్ గా హర్ట్ అయ్యారుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వి కపూర్ తెలుగులో దేవర అనే సినిమాతో డెబ్యు ఇవ్వబోతుంది . ఈ సినిమా ద్వారా ఆమె మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి ట్రై చేస్తుంది. అయితే తెలుగులో జాన్వికపూర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగిపోయింది. కానీ జాన్వి కపూర్ చేసే ఫోటోషూట్ లపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన నటిస్తూ ఉండి కూడా నువ్వు ఇలాంటి దరిద్రమైన ఫోటోషూట్ చేసి పబ్లిసిటీ సంపాదించుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ మండిపడుతున్నారు. జాన్వి కపూర్ ఇలాంటి పనులు మానుకుంటే బెటర్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు . ప్రజెంట్ జాన్వి కపూర్ దేవరతో పాటు బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది . అయితే జాన్వి కపూర్ మొదటి నుంచి సినిమాలలో నటించడం కన్నా ఫోటోషూట్ ల ద్వారా క్రేజ్ సంపాదించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం.

దీంతో సోషల్ మీడియాలో జాన్వికపూర్ ఫోటోషూట్ వైరల్ గా మారింది. కాగా శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ..బోలెడు సినిమాల్లో నటించింది . కానీ, ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయింది. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ఎంత హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుందో మనకు తెలిసిందే. మొత్తానికి ఎన్ టీఆర్ అభిమానుల చేత కూడ ఛీ కొట్టించుకుంటుంది జాన్వీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news