Moviesకోట్లాదిమంది ఫ్యాన్స్ పడి చచ్చిపోయే బన్నీ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?...

కోట్లాదిమంది ఫ్యాన్స్ పడి చచ్చిపోయే బన్నీ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? పుష్ప రాజ్ గాడి మాస్ టెస్ట్ అదుర్స్ అంతే..!!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో అంటే ఇష్టం ఉంటుంది. డాన్స్ – స్టైల్- డైలాగ్స్ పాటలు ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇష్టపడుతూ ఉంటారు జనాలు . అయితే కోట్లాదిమంది ఫ్యాన్స్ ఇష్టపడే హీరోలకి కూడా ఒక హీరో ఇష్టం ఉంటారు. ప్రెసెంట్ అలాంటి ఒక న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ ప్రెసెంట్ ఎలాంటి స్థానంలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .

పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు . ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటూ వచ్చే బన్నీ రీసెంట్ గానే ఉత్తమ జాతీయ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు . కాగా బన్నీ ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . బన్నీ అంటే కోట్లాది మంది జనాలు పడి చచ్చిపోతూ ఉంటారు .

అలాంటి బన్నీ కి ఏ హీరో అంటే ఇష్టం అనే విషయం తెలుసుకోవాలి అని అందరికీ ఉంటుంది . బన్నీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఆయనకు బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ బి అమితాబచ్చన్ అంటే చాలా చాలా ఇష్టమని చెప్పినా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.” ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news