Moviesఆ వీడియోలు పంపిస్తాను ఆఫర్ ఇస్తారా..? పూర్తిగా బరితెగించేసిన టాలీవుడ్ సెక్సీ...

ఆ వీడియోలు పంపిస్తాను ఆఫర్ ఇస్తారా..? పూర్తిగా బరితెగించేసిన టాలీవుడ్ సెక్సీ హీరోయిన్..!

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే కొన్ని కొన్ని కమిట్మెంట్లు ఇవ్వక తప్పదు . అందరి హీరోయిన్స్ అలా కమిట్మెంట్లు ఇవ్వాలా..? అంటే నో అనే ఆన్సర్ వినిపిస్తుంది. కానీ కొంతమంది హీరోయిన్స్ కి మాత్రం అలా కమిట్మెంట్లు ఇస్తేనే అవకాశాలు వస్తాయి . తద్వారా వాళ్లు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా మారగలరు . అయితే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలు చేసి ఆ తర్వాత కొన్ని కారణాల చేత సినిమా ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ చేస్తున్న గబ్బు పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి .

గతంలో ఈ హీరోయిన్ అవకాశాల కోసం పలువురు డైరెక్టర్లను ప్రొడ్యూసర్లను బాగా సాటిస్ఫై చేసిందట. అయితే అదే అలవాటులో డబ్బుల కోసం దొడ్డిదారులు తొక్కుతూ వ్యభిచార కేసులోనూ ఇరుక్కునింది . ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే రీసెంట్గా ఈ అమ్మడు మళ్లీ సినిమాలోకి రావడానికి ట్రై చేస్తుందట . అంతేకాదు పాత స్టైల్ ని ఫాలో అవుతుందట.

“మీ పక్కన పడుకుంటాను ..మీ కోరికలు తీరుస్తాను ..కావాలంటే అలాంటి వీడియోలు పంపిస్తాను.. ఆఫర్ ఇస్తారా..?” అంటూ తన కాంటాక్ట్ లో ఉన్న డైరెక్టర్లకు ఓపెన్ గా ఆఫర్ ఇస్తుందట .ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అవకాశాల కోసం ఇంతలా దిగజారిపోవాలా..? ఏదైఅన కూలి పని చేసుకుని బ్రతకచ్చుగా అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news