Moviesమన శ్రేయ సిస్టర్ ని చూశారా..ఎంత అందంగా ఉందో.. ఆ ఇద్దరి...

మన శ్రేయ సిస్టర్ ని చూశారా..ఎంత అందంగా ఉందో.. ఆ ఇద్దరి హీరోయిన్ లను డిట్టో దించేసిందిగా..!!

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రేయ శరణ్ అందరికీ సుపరిచితురాలే. ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది . అందరి హీరోలతో నటించింది . అందరి చేత శభాష్ అనిపించుకునింది. అలాంటి తెలుగు హీరోయిన్ ఇప్పుడు సినిమా అవకాశాలు లేక ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది .

24 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్రియా.. ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి . రీసెంట్గా శ్రేయ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రేయ శరణ్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఇక్కడే ఒక విషయం బయటపడింది . శ్రేయ పక్కనే ఆమె పోలికలతో ఉన్న ఒక అమ్మాయిని చూసి షాక్ అయిపోయారు.

ఆ అమ్మాయి చూడడానికి అచ్చం శ్రేయ శరణ్ లాగే ఉంది . ఫేస్ కట్ – హైట్ – స్మైల్ వామ్మో డిట్టో.. టక్కున చూస్తే శ్రేయ అని అనుకుంటారు. ఆమె శ్రేయ చెల్లెలా..? అనే డౌట్స్ మొదలయ్యాయి . అంతేకాదు ఆమె ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందా..? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి . శ్రేయ శరణ్ కి బ్రదర్ ఉన్నాడు అని తెలుసు కానీ ఇంత మంచి అందమైన సిస్టర్ ఉంది అని ఇప్పుడే తెలిసింది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. సమంత-అనుష్క ల ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో శ్రేయ సిస్టర్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news