Moviesవిజయ్ దేవరకొండ సినిమాలో ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్.. కేక పెట్టించే కాంబో...

విజయ్ దేవరకొండ సినిమాలో ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్.. కేక పెట్టించే కాంబో ఇది..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది .

దీనికి సంబంధించిన చిన్న గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ లీక్ అయి వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కీలకపాత్రలో హీరోయిన్ త్రిష నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ కి ఫేవరెట్ హీరోయిన్ అయిన త్రిష ఈ సినిమాలో నటిస్తే సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది అంటున్నారు జనాలు .

అంతేకాదు త్రిష ఈ సినిమాలో నటించే పాత్ర ఈ సినిమాని హైలెట్ గా మార్చబోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. మరి కొందరు రౌడీ హీరో పక్కన త్రిష కేక పెట్టించే కాంబో ఇది అంటూ సినిమాకి భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. చూద్దాం దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో ..? మొత్తానికి ఈ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news