Moviesఅన్ని కలిసి వచ్చుంటే ఎన్టీఆర్ "దేవర" కంటే ముందే ఆ సినిమాతో...

అన్ని కలిసి వచ్చుంటే ఎన్టీఆర్ “దేవర” కంటే ముందే ఆ సినిమాతో థియేటర్స్ లో సందడి చేసి ఉండేవాడా ..? జస్ట్ మిస్ చేసుకుని బ్రతికిపోయాడు పో..!

ఎన్టీఆర్ ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా హిట్ అవ్వడం అటు ఎన్టీఆర్ కి ఇటు కొరటాల శివాకి ఇద్దరికీ కీలకము. ఇద్దరూ కూడా ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆశలు పెట్టుకొని ఉన్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకునింది . నిజానికి ఎన్టీఆర్ దేవర సినిమా కంటే ముందే ఒక సినిమాలో నటించి థియేటర్స్ లో సందడి చేసి ఉండాల్సింది.

కానీ ఆయన ఆ సినిమా కథను రిజెక్ట్ చేయడంతో ఒక ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు గుంటూరు కారం . ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మొదటగా ఎన్టీఆర్కు వివరించారట . ఆయన రిజెక్ట్ చేయడంతో ఈ కథ పలువురు హీరోల వద్దకు వెళ్ళింది . వాళ్లు కూడా రిజెక్ట్ చేయడంతో ఈ కథ మహేష్ బాబు వద్దకు వెళ్లి ఫైనల్లి కలెక్షన్స్ పరంగా హిట్ టాక్ పరంగా ఫట్ అనిపించుకుంది.

కష్ట పడి మహేశ్ బాబు తన ఖాతాలో ఫ్లాప్ వేసుకునేలా చేసుకున్నాడు . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కుమ్మి పడేసిన.. టాక్ ప్రకారం గా మాత్రం దరిద్రంగా ఉంది అంటూ దక్కించుకున్నారు . ఈ న్యూస్ ప్రజెంట్ వైరల్ అవుతుంది. ఎన్ టీఅర్ రిజెక్ట్ చేసి మంచి పని చేశాడు అనిపించుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news