Movies"ఎంత విప్పి చూపించిన..నీ ఫిగర్ కాస్ట్ 200లే"..తెలుగు నటి పై దారుణమైన...

“ఎంత విప్పి చూపించిన..నీ ఫిగర్ కాస్ట్ 200లే”..తెలుగు నటి పై దారుణమైన కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అనేది ఏ స్థాయిలో జరుగుతుందో మనకు బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా స్టార్సే కాదు బుల్లితెరపై పాపులారిటీ దక్కించుకున్న అందాల ముద్దుగుమ్మలను కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే ఓ బుల్లితెర నటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా మాట్లాడుకుంటున్నారు .

ఈ మధ్యకాలంలో ఆమె బాగా ఎక్స్పోజ్ చేస్తుంది . పలుచోట్లకి వెళ్తూ లైఫ్ ని ఎంజాయ్ చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఫాన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. చిట్టి పొట్టి బట్టలతో మరింత దారుణమైన ఎక్స్పోజింగ్ చేస్తుంది . అయితే కొంతమంది జనాలు మాత్రం ఆమె అందాలను చూసి నువ్వు ఎంత విప్పి చూపించినా కూడా నీ ఫిగర్ రేటు రెండు వందలే అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు .

అంతేకాదు ఆమె పలు సీరియల్స్ లో కూడా నటించింది . యాంకర్ గా కూడా హోస్ట్ చేసింది . ప్రెసెంట్ రియాల్టీ షోస్ లో పాల్గొంటూ లైఫ్ ని చిల్ అవుట్ అవుతూ ముందుకు తీసుకెళ్తుంది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో బుల్లితెరపై ఆమెకు అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఆమె ఒక పోస్ట్ పెడితే మిలియన్ వ్యూస్ పక్క ..కానీ అలాంటి నటికి ఇలాంటి దారుణమైన కామెంట్స్ రావడం చాలా చీప్ గా ఉంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news