Moviesబన్నీకి బిస్కెట్స్ వేస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్.. అందరి ముందు అంత ఓపెన్...

బన్నీకి బిస్కెట్స్ వేస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్.. అందరి ముందు అంత ఓపెన్ గా అడిగేసింది ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు ఊరికే రావు .. మనం ఖాళీగా చేతులు ముడుచుకొని కూర్చుని ఉంటే డైరెక్టర్ ఇదిగో అమ్మ ..ఆఫర్ తీసుకో అంటూ మన ఇంటి తలుపులు కొట్టరు. కొన్ని కొన్ని సార్లు మనమే లీడ్ తీసుకోవాలి . ఏదైనా షోస్ కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు పలానా హీరోతో నటించాలని ఉంది అంటూ నోరు విప్పి చెప్తే కానీ ఆ డైరెక్టర్స్ కి బల్బు వెలగదు . కొన్ని సార్లు మేము ఎక్స్పోజింగ్ కూడా చేస్తాము అంటూ సిగ్గు లేకుండా చెప్పాల్సిన పరిస్థితిలు కూడా ఉంటాయి.

సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్. అయితే గతంలో ఓ షోలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి మాట్లాడిన మాటలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఈ మధ్యకాలంలో ప్రియమణి నటించిన “నెరు” రోసినిమా బాగా హిట్ అవడంతో ఆమెకి తెలుగులోను అవకాశాలు వస్తున్నాయి . దీంతో ఆమెకు సంబంధించిన గతం తాలూకా వీడియో వైరల్ గా మారింది . ప్రియమణి ఒక రియాలిటీ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్నప్పుడు ఆ ప్రోగ్రాంకు బన్ని చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతాడు.

అప్పుడే బన్నీతో నటించాలని ఉంది అన్న కోరికను బయటపెడుతుంది . బన్నీ కూడా చాలా సరదాగానే ఆ కామెంట్స్ లో తీసుకుంటాడు . “ఆశ వదులుకోకు కచ్చితంగా నీకు ఛాన్స్ ఉంది. సన్నబడి హాట్ గా తయారయ్యావుగా ” అంటూ నాటి కామెంట్స్ చేస్తాడు . అప్పట్లో ఈ కామెంట్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. మరోసారి అదే కామెంట్స్ ని ట్రై చేస్తున్నారు జనాలు . సీనియర్ హీరోయిన్ తో బన్నీ రొమాన్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు సీనియర్ హీరోయిన్ ఇలా హద్దుల మీరి మాట్లాడితే ఏ హీరో కనెక్ట్ అవ్వడు అంటూ వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి బన్నీకి భారీగానే బిస్కెట్స్ వేసి పాన్ ఇండియా లెవెల్ లో ఛాన్స్ కొట్టేలానే ఉంది ప్రియమణి అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news