Moviesఆ విషయంలో శ్రీలీలను..ధమన్ బలవంతం చేశాడా..? ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!!

ఆ విషయంలో శ్రీలీలను..ధమన్ బలవంతం చేశాడా..? ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ శ్రీలీలను మ్యూజిక్ డైరెక్టర్ ధమన్ ఆ విషయంలో బలవంతం పెట్టారా..? అంటే ఎస్ అన్న సమాధనమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే శ్రీ లీల ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది . తమన్ కూడా అంతే మ్యూజిక్ డైరెక్టర్గా టాప్ లిస్టులో ఉన్నాడు .

రీసెంట్గా అమ్మడు గుంటూరు కారం సినిమాలో నటించిన విషయం తెలిసిందే . గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అమ్మడు స్పెషల్ గా నిలిచింది . అయితే శ్రీ లీల డాన్సింగ్ తో పాటు నటనతో పాటు పాటలు కూడా బాగా పడుతుంది . ఈ విషయం అందరికీ తెలుసు . గుంటూరు కారం సినిమాలో ఆమె చేత ఒక పాట పాడించాలని తమన్ బాగా ట్రై చేశాడట. కానీ అది కుదరలేదట. రీజన్ ఏంటో తెలియదు కానీ శ్రీ లీలా మాత్రం సినిమాలో పాట పాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట .

అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆమె దగ్గరకు వచ్చి కుర్చి మడతపెట్టి అనే పాటకు స్టెప్స్ వేయించాలి అని పాట పాడించాలి అని బాగా ట్రై చేశాడట . అసలు ఒప్పుకోలేదు శ్రీలీల. కేవలం “కూ కూ కూ మాత్రమే హమ్ చేసి డాన్స్ చేయకుండా స్టేజ్ దిగి వచ్చేసింది . దీంతో ఇదే విషయాని ఇప్పుడు శ్రీలీల అభిమానులు నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా శ్రీలీల ఇలా బీహేవ్ చేయడం పట్ల ఫీల్ అవుతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news