Moviesవిడాకులు తీసుకున్న ఇన్నేళ్లకి అలా ఈ విధంగా మాజీ మామ పై...

విడాకులు తీసుకున్న ఇన్నేళ్లకి అలా ఈ విధంగా మాజీ మామ పై పగ తీర్చుకున్న సమంత.. దెబ్బ అదుర్స్ ..!!

ప్రసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి టఫ్ సిచువేషన్ నెలకొన్నదో మనకు తెలిసిందే. జనవరి 12వ తేదీ టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం. అదేవిధంగా తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్ సినిమా రిలీజ్ కాబోతూ ఉండడంతో బాక్సాఫీస్ వద్ద హీట్ మరింత స్థాయిలో పెరిగిపోయింది . ఈ సినిమాలకు సంబంధించిన వార్ ఎంతలా ముదిరిపోయిందో మనం ఇప్పటికే అన్ని చూసాం . రీసెంట్ గా హీరోయిన్ సమంత ఈ ఇష్యూ లో వేలు పెట్టినట్లు తెలుస్తుంది .

రీసెంట్ గా హీరోయిన్ సమంత తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్ సినిమాను సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టింది . జనవరి 12 సినిమా చూడండి అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. దీనితో సోషల్ మీడియాలో సమంత ఫ్యాన్స్ హనుమాన్ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు . అయితే సమంత తన మాజీ మామ నాగార్జున “నా సామీ రంగా” సినిమాను అలాగే హీరో మహేష్ బాబు ” గుంటూరు కారం” సినిమాను ఏం మాత్రం పట్టించుకోకుండా కేవలం తేజ సినిమాకి సపోర్ట్ చేయడం పట్ల కొంతమంది జనాలు ఆమెపై మండిపడుతున్నారు .

ఇలా మాజీ మామపై పగ తీర్చుకుంటున్నావా..?? అంటుంటే మరికొందరు మాత్రం అది ఆమె ఇష్టం.. ఏ సినిమాకి సపోర్ట్ చేస్తే మనకెందుకురా..?? అంటూ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమంటూ సజెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అంతేకాదు బాక్స్ ఆఫిస్ వద్ద ఈ సంక్రాంతికి ఏ సినిమా విజయం అందుకుంటుంది అంటూ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news