Moviesహగ్గులు, కిస్సులు... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నీహారిక పరసనల్ (వీడియో)..!!

హగ్గులు, కిస్సులు… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నీహారిక పరసనల్ (వీడియో)..!!

నిహారిక ..ఈ మధ్యకాలంలో ఈ పేరు ఎలా మారుమ్రోగి పోతుందో మనం చూస్తున్నాం . మెగా డాటర్ గా పాపులారిటి సంపాదించుకున్న నిహారిక – జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసింది . అప్పటినుంచి ఈమె పేరు మరింత స్థాయిలో వైరల్ అవుతుంది. రీసెంట్ గానే సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాలను వెబ్ సిరీస్ నిర్మిస్తూ ముందుకు వెళుతున్న నిహారిక ..

తాజాగా ఫారిన్ లో ఎంజాయ్ చేసిన వీడియోను షేర్ చేసుకుంది. ఈ వీడియోలో నిహారిక థాయిలాండ్ లో ఉన్నట్టు తెలుస్తుంది . తను ఉండే రూమ్ ఎలా ఉందో చూపించింది. అంతేకాకుండా నిహారిక గది బయట ఉన్న బ్యూటిఫుల్ బాల్కనిని క్యాప్చర్ చేసి మరీ చూపించింది. ఆ తర్వాత ఏనుగులతో టైం స్పెండ్ చేస్తూ ప్రశాంతమైన లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు ఏనుగులతో సరదాగా గడిపింది.

ఎన్నో హగ్గు కిస్సులు ఇచ్చానని .. ఎంతో సంతోషంగా ఉంది అని నిహారిక వాయిస్ ఓవర్ తో వీడియోలో రన్ అవుతూ ఉంటుంది . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది . ఆమె ఫోటోలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి . దీంతో మరోసారి నిహారిక పేరు నెట్టింట మారు మ్రోగిపోతుంది. ఏ మాటకు ఆ మాటే విడాకుల తరువాత నీహారిక లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news