Newsయానిమల్ లో తృప్తి దిమ్రి పాత్రను రిజెక్ట్ చేసిన ఆ స్టార్...

యానిమల్ లో తృప్తి దిమ్రి పాత్రను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆ ఊహకే సందీ కాళ్లకు దండం పెట్టాలి..!

ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యానిమల్ సినిమాకి సంబంధించిన రివ్యూలు.. పోస్టర్లు .. పాటలు మాత్రమే హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్నాయి . అంతలా సందీప్ రెడ్డివంగా జనాలలోకి ఎక్కేసాడు. చాలా టైం గ్యాప్ తీసుకొని యానిమల్ సినిమాను తెరకెక్కించిన సందీప్ రెడ్డివంగా ఒక్కొక్క సీన్ ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు . ఈ పాత్ర కోసం వీళ్లై తేనే బాగుంటారు అంటూ కొన్ని నెలలు వెయిట్ చేసి వాళ్ళ కోసం ఆ పాత్రలను డిజైన్ చేసి ప్రాణం పోశాడు .

అయితే ఈ సినిమాలో అందరికన్నా తృప్తి దిమ్రి పాత్ర హైలెట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్నా కు మించిన రేంజ్ లో పాపులారిటి దక్కించుకుంది. అయితే ఆ పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీఖాన్ ను అప్రోచ్ అయ్యారట సందీప్ రెడ్డివంగా . అంతేకాదు ఆమెపై స్క్రీన్ టెస్ట్ కూడా చేశారట .

అయితే సారా అలీ ఖాన్ అంత హై లెవెల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోవడంతో ఆమెను రిజెక్ట్ చేసి .. ఆ తర్వాత ఆ పాత్రలో తృప్తిను చూస్ చేసుకున్నారట . ఏమాటకు ఆ మాటే ఆ పాత్రలో తృప్తిని తప్పిస్తే మనం వేరే వ్యక్తులను ఊహించుకోలేదు . అంతా హాట్ గా నటించింది. ఈ సినిమా తరువాత ఆమెకు సోషల్ మీడియాలో హ్యూజ్ పాపులారిటి పెరిగిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news