Moviesబిగ్ బాస్ చరిత్రలోనే కని విని ఎరుగని సంచలనం.. ఇప్పటివరకు ఏ...

బిగ్ బాస్ చరిత్రలోనే కని విని ఎరుగని సంచలనం.. ఇప్పటివరకు ఏ భాషలో..ఏ సీజన్ లో లేని రికార్డ్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇన్నాళ్లు గొడవలతో రచ్చ రంబోలా చేసిన హౌస్ మేట్స్ ఫైనల్లీ హౌస్ నుంచి అందరూ బయటికి వచ్చేసారు . అంతేకాదు అందరూ అనుకున్న విధంగానే ఈసారి రైతుబిడ్డగా పాపులారిటీ సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు అంటూ సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలు వీడియోస్ వైరల్ అవుతున్నాయి .

అంతేకాదు వికీపీడియాలో కూడా బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అంటూ అఫీషియల్ గా వచ్చేసింది. దీంతో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎవరు ఎంతమంది తొక్కేయాలి అనుకున్న అది అవ్వదు అని .. దేవుడు న్యాయం వైపే ఉంటాడు అని పెద్ద పెద్ద భారీ డైలాగ్స్ చెబుతున్నారు . అంతేకాదు పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ చరిత్రలో సంచలనం సృష్టించాడు.

ఇప్పటివరకు ఏ సామాన్యుడు కప్పు కొట్టనే లేదు . అలా అనుకుంటే ఫైనల్ కి కూడా వెళ్లలేదు . ఫైనల్ కి వెళ్లి కప్పు కొట్టి తన సత్తా చాటుకున్నాడు పల్లవి ప్రశాంత్. దీనితో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ఇవాళ మాటీవీలో ఈ షో కి సంబంధించిన ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయబోతున్నారు . కానీ ఆల్రెడీ బిగ్బాస్ కి సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ షూట్ కంప్లీట్ అయిపోయింది . రైతు బిడ్డ కూడా కప్ తో బయటకు వచ్చేసాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news