Newsబీచ్‌లో తాప్సీ బికినీ దుమారం... అన్నీ బ‌య‌ట పెట్టేసిందిగా...!

బీచ్‌లో తాప్సీ బికినీ దుమారం… అన్నీ బ‌య‌ట పెట్టేసిందిగా…!

తాప్సీ పన్ను దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్నా స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కలేదు. సౌత్ ఇండస్ట్రీకి దూరమైన తాప్సి టాలీవుడ్ అభిమానులతో ట‌చ్‌లో ఉంటూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఇప్పుడు తన అభిమానులతో సంభాషిస్తూ ఉంటుంది.

హసీన్ దిల్‌రూబా, తప్పడ్, పింక్, జుడ్వా 2, బద్లా, మన్మార్జియాన్ స‌హా మరెన్నో చిత్రాలలో అద్భుతమైన నటన ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై కొన్ని సందర్భాలలో విమర్శలు చేసి.. ఇక్కడ అభిమానులకు టార్గెట్ అయింది. తాజాగా రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ న‌టించిన‌ డంకి సినిమాలో కనిపించనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో తాప్సి ప్రమోషన్లతో పాటు కాస్త గ్యాప్ రావడంతో వెకేషన్‌కి వెళ్ళింది.

తన సోషల్ మీడియాలో ఖాతాలో తాజాగా మాల్దీవులలో విహారయాత్ర ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటోలలో తాప్సీ ఎంతో రిలాక్స్‌డ్‌గా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది. బీచ్ పరిసరాలలో నెట్లో చిక్కిన చేప పిల్లల కూల్ గా కనిపిస్తోంది. రెడ్ షాట్, లవ్ సింబల్ ఉన్న షర్ట్ వేసుకుని నవ్వులు చిందిస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఓ ఫోటోగ్రాఫ్‌లో తాప్సి తన ఫ్రెండ్ తో కలిసి బికినీలో చెలరేగిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news