Newsవామ్మో.. ఏంటి ఇది ..నిజంగానే రవితేజ ఆ స్టార్ హీరో దగ్గర...

వామ్మో.. ఏంటి ఇది ..నిజంగానే రవితేజ ఆ స్టార్ హీరో దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాడా..? సెన్సేషనల్ మ్యాటర్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరో అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది రవితేజ . ఆయన కెరియర్ లో ఎన్ని హిట్స్ ఉన్నాయో అంతకు డబల్ రేంజ్ లో ఫ్లాప్స్ ఉన్నాయి. అయినా సరే ఇప్పటికి స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అంటే ఆయన టాలెంట్ అని చెప్పాలి . ఎటువంటి సపోర్ట్ లేకుండా కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి మొదటి అసిస్టెంట్ డైరెక్టర్గా .. ఆ తర్వాత స్టార్ హీరోగా మారి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రవితేజ కి ..

మొదటి రెమ్యూనరేషన్ ఇచ్చింది ఇండస్ట్రీలో ఉండే ఓ బడా హీరో కావడం గమనార్హం . ఆయన మరెవరో కాదు నాగార్జున. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జున హీరోగా నటించాడు. రవితేజ ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు . కాగా ఈ సినిమాకు ఆయన వర్క్ చేసినందుకు గాను నాగార్జున 3500 రూపాయలు చెక్ ను ఆయనకు ఇచ్చారట .

ఆ చెక్ చాలా భద్రంగా దాచుకొని ఆ తర్వాత అవసరం ఉండి ఖర్చు చేసేసారట. అయితే చాలామంది జనాలు ఏదో ఊరికే నాగార్జున రవితేజ కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి డబ్బులు ఇచ్చాడు అంటూ పుకార్లు పుట్టించారు , కానీ ఆయన డబ్బులు ఇచ్చింది రవితేజ కష్టానికి అని ఆ తర్వాత బయటపడింది. ప్రజెంట్ నాగార్జునను మించిపోయే రేంజ్ లో రవితేజ పారితోషకం తీసుకుంటున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news