Moviesనడి రోడ్డు పై ప్యాంట్ లేకుండా రష్మిక మందన్నా..ఏం చేస్తుందో చూడండి..!!

నడి రోడ్డు పై ప్యాంట్ లేకుండా రష్మిక మందన్నా..ఏం చేస్తుందో చూడండి..!!

రష్మిక మందన్నా..ఈ మధ్యకాలంలో ఈ పేరు సోషల్ మీడియాలో ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోస్ గా ట్రెండీగా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో రష్మిక డీప్ ఫేక్ వీడియోస్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం గమనిస్తూనే ఉన్నాం . రీసెంట్గా యానిమల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన రష్మిక మందన్నా.. ప్రెసెంట్ మంచి జోష్లో ఉంది.

తెలుగులో రెండు సినిమాలు బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేతిలో పట్టుకొని జెట్ స్పీడ్ లో ముందుకెళ్ళిపోతుంది. ఇలాంటి మూమెంట్లోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఫోటో షేర్ చేసుకుంది . ఈ ఫొటోలో రష్మిక మందన్నా ప్యాంట్ వేసుకోకుండా ఉండడం గమనార్హం . ఫుల్ స్లీవ్స్ టాప్ తో చిన్ని చెడ్డీతో ఇన్నర్ ధైస్ కూడా కనిపించే విధంగా నడిరోడ్డుపై ఆగిపోయి క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది .

అంతేకాదు దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టింది . “కొన్నిసార్లు మనం ఇలానే ఆగిపోయి ఆలోచిస్తాం ..అదంతా అలా జరిగిపోతుంది. నేను ఇంత ఆనందంగా ఉన్నాను .. ప్రశాంతతో సంతోషంగానే ఉన్నాను .సరైన వ్యక్తులతో ఉండడం వల్ల మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు” అంటూ పోస్ట్ లో వర్ణించింది . కొందరు ఆమె పోస్ట్ ని మెచ్చుకుంటుంటే మరికొందరు తిడుతున్నారు . నడిరోడ్డుపై ప్యాంటు లేకుండా ఏంటా గబ్బు పనులు అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news