Moviesప్రశాంత్ నీల్ కూడా హీరోయిన్స్ లో అది చూసే సెలెక్ట్ చేసుకుంటారా..?...

ప్రశాంత్ నీల్ కూడా హీరోయిన్స్ లో అది చూసే సెలెక్ట్ చేసుకుంటారా..? ఏం మనుషులు రా బాబు..!!

సోషల్ మీడియా ఎప్పుడైతే అవైలబిలిటీ కి వచ్చిందో అప్పటినుంచి సోషల్ మీడియాను జనాలు తెగ వాడడం మొదలుపెట్టారు . దీనివల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అంతకంటే డబల్ స్థాయిలో చెడు జరుగుతుంది . మంచి కన్నా చెడు ఎక్కువగా స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుంది . కాగా పలువురు స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు జనాలు .

రీసెంట్గా ప్రశాంత్ నీల్ కి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా పెద్ద డైరెక్టర్ అందం విషయంలో హీరోయిన్స్ ని పట్టించుకోరు. నటన టాలెంటే చూస్తారు .కానీ ప్రశాంత్ నీల్ మాత్రం అందుకు పూర్తి విభిన్నం . అందంగా ఉండాలి పర్ఫెక్ట్ బాడీ షేప్ ని మెయింటైన్ చేయాలి.. అడిగితే ఎక్స్పోజింగ్ చేయాలి.. ఇంకా అడిగితే యాక్షన్ సీన్స్ లో కూడా నటించాలి అంటూ ముందుగానే కండిషన్స్ పెడతారట .

అంతేకాదు సలార్ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ కోసం ఏకంగా పదిసార్లు స్క్రీన్ టెస్ట్ చేయించారట . డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో శృతిహాసన్ ఎలా ఉంటుంది అంటూ ఆమెను మొత్తం పరీక్షించాకే ఈ సినిమాకు హీరోయిన్ గా చూస్ చేసుకున్నారట . గతంలో కేజిఎఫ్ హీరోయిన్ విషయంలోనూ ప్రశాంత్ నీల్ ఇదే విధంగా ప్రవర్తించారట. దీంతో ప్రశాంత్ నీల్ హీరోయిన్స్ విషయంలో ఇంత స్ట్రిక్ట్ గా ఉంటారా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news