Newsశ్రీలీలను చూసే ఆ విషయం బాగా నేర్చుకున్న.. ఎక్కడ కొట్టాలో అక్కడే...

శ్రీలీలను చూసే ఆ విషయం బాగా నేర్చుకున్న.. ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టిన మృణాల్.. పోలా అద్దిరిపోలా..!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉండే శ్రీలీలను చూసి మృణాల్ ఆ విషయం నేర్చుకుందా..? అంటే ఎస్ అంటున్నారు జనాలు . అంతేకాదు ఆమె కూడా దానికే ఓటు వేసింది . శ్రీ లీలను చూసే నేను ఆ విషయం నేర్చుకున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . దీంతో ఇదే కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

రీసెంట్గా మృణాల్ నటించిన సినిమా హాయ్ నాన్న. నాని హీరోగా మృణాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది . కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు . ఈ క్రమంలోనే సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. అయితే పలువులు స్టార్ సెలబ్రిటీస్ మాత్రం ఈ సినిమాకు మంచి రివ్యూ ఇస్తున్నారు . “శ్రీ లీల కూడా ఈ సినిమా చూసి బాగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను అని మృణాల్ సూపర్ అంటూ పోస్ట్ చేసింది”.

అందుకు మృణాల్ రిప్లై ఇస్తూ..” థాంక్యూ డియర్ నేను చాలా విషయాల్లో ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. వర్క్ లైఫ్ని స్టడీ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను ” అంటూ చెప్పుకు వచ్చింది . దీనికి శ్రీ లీల మళ్లీ రిప్లై ఇస్తూ..” దట్ మీన్స్ ఎ లాట్ ..థాంక్యూ డియర్” అంటూ చెప్పుకు వచ్చింది . ప్రెసెంట్ వీళ్లిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు శ్రీలీల అభిమానులను ఫిదా చేసింది మృణాల్. ఈ బ్యూటీకి ఇక అవకాశాలకి కొదవే ఉండదు అని చెప్పుకొస్తున్నారు జనాభా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news