News2024 బ్యాడ్ సెంటిమెంట్: మొదటి మూడు నెల్లలోనే ఆ స్టార్...

2024 బ్యాడ్ సెంటిమెంట్: మొదటి మూడు నెల్లలోనే ఆ స్టార్ హీరో ఇంట్లో విషాద ఛాయలు అలుముకోనున్నాయా..?

2023 ఎండింగ్ దశకు వచ్చేసింది , కేవలం మరొక 15 రోజుల్లోనే 2023కి ఎండ్ కార్డ్ పెట్టేసి 2024 కి వెల్కమ్ బోర్డ్ ఇవ్వబోతున్నారు జనాలు . ఈ క్రమంలోనే పలువురు జనాలు 2023 లో మనకు జరిగిన చెడు ఏంటి..? 2024 లో ఆ చెడును జరగకుండా ఉండాలి అంటూ దేవుని ప్రార్థిస్తున్నారు. అంతేకాదు పలువురు సినీ స్టార్స్ కూడా 2023లో ఎటువంటి హిట్ కొట్టలేని హీరోలు 20 24 లో హిట్ కొట్టే విధంగా ఆలోచిస్తున్నారు .

అయితే ఇలాంటి క్రమంలోనే అభిమానులను బాధ పెడుతూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది . “2024 పెట్టగానే మొదటి మూడు నెలల లోపే ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరో ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి “. అంతేకాదు సదరు స్టార్ హీరో ఇప్పటికే అనారోగ్యానికి గురయ్యారు అని .. ఆయన హెల్త్ కండిషన్ బాగోలేని కారణంగా ఆయనకు హెల్త్ మరింత సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని.. తద్వారా ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ ఎక్కువగా వినే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ జాతకంలో ఉందట.

ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . అంతేకాదు ఇదివరకే ఆ స్టార్ హీరో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడు.. పూర్తి ఆరోగ్యవంతుడిగా బయటపడ్డారని.. మళ్ళీ ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో ఆయన పరిస్థితి అదుపుతప్పడం లాంటివి జరుగుతుందని ఆయన జాతకంలో రాసుందట. దీంతో ఇదే న్యూస్ ఇండస్ట్రీలో ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news