Moviesహరీష్ శంకర్- రవితేజ సినిమాలో గుండెలు పిండేసే కత్తి లాంటి ఫిగర్.....

హరీష్ శంకర్- రవితేజ సినిమాలో గుండెలు పిండేసే కత్తి లాంటి ఫిగర్.. ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజ ప్రజెంట్ ఒక హిట్ కోసం చాలా ట్రై చేస్తున్నాడు . ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి . అందుకే ఈసారి రూట్ మార్చి హిట్ ఇచ్చిన డైరెక్టర్లకి మరోసారి అవకాశం ఇస్తున్నాడు . ఈ క్రమంలోనే క్రాక్ లాంటి హిట్ ఇచ్చిన గోపీచంద్ మల్లినేని తో.. మిరపకాయలాంటి హిట్ ఇచ్చిన హరిశంకర్ తో సినిమాకు కమిట్ అయ్యారు .

కాగా రీసెంట్ గా హరిష్ శంకర్ దర్శకత్వంలో సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే హారీష్ శంకర్ రవితేజ కాంబోలో తెరకెక్కే సినిమాలో ఎలాంటి హీరోయిన్ ని పెడతారా ..? అంటూ వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు మతులు పోయే హీరోయిన్ ని చూస్ చేసుకున్నారు రవితేజ. మిరపకాయ సినిమాలో రిచా గంగోపాధ్యాయ – దీక్ష ఎంత ఘాటైన పర్ఫామెన్స్ ఇచ్చారో మనకు తెలిసిందే.

అంతకు డబల్ రేంజ్ లో ఘటైన పర్ఫామెన్స్ ఇవ్వడానికి ఈ సినిమాలో కొత్త బ్యూటీని తీసుకొస్తున్నాడు హరీష్ శంకర్. ఆమెకు సంబంధించిన ఫోటో కూడా రివీల్ చేశారు . ఆమె పేరు భాగ్యశ్రీ బోర్స్. ఈమె నార్త్ కు చెందిన అమ్మాయి. హీరోయిన్ గా ఇదే తొలి చిత్రం . అంతేకాదు కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే చంపి పడేస్తుందట . అందుకే కొత్త అమ్మాయి అయినా హరీష్ శంకర్ ఈ బ్యూటీని తీసుకున్నట్లు తెలుస్తుంది . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news