Newsబిగ్ బ్రేకింగ్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో స్టార్ జంట విడాకులు.. అచ్చం...

బిగ్ బ్రేకింగ్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో స్టార్ జంట విడాకులు.. అచ్చం సమంత-నాగచైతన్య లానే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాగచైతన్య – సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. వీళ్లు విడాకులు తీసుకొని రెండు సంవత్సరాలు దాటేస్తుంది. అయినా వీళ్ళకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి .

కాగా వీళ్ళ తర్వాత ఎంతోమంది జంటలు విడాకులు తీసుకున్న సరే ఇప్పటికి వీళ్లవిడాకులపై మాత్రమే రూమర్స్ ఎక్కువ రేంజ్ లో క్రియేట్ అవుతున్నాయి . కాగా రీసెంట్గా ఇండస్ట్రీలో మరో టాలీవుడ్ స్టార్ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు వార్త వైరల్ అవుతుంది. కరెక్ట్ గా కరోనా మూమెంట్లో పెళ్లి చేసుకున్న ఈ జంట సంవత్సరకాలం పాటు బాగానే ఉన్నా ఆ తర్వాత నుంచి మనస్పర్ధలు స్టార్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

కేవలం అమ్మాయి ఒక్కటే కూతురు కావడంతో గారాభంగా పెంచారట పేరెంట్స్. ఈ క్రమంలోనే ఫుల్ రిచ్ లైఫ్ కి అలవాటు పడిన ఆ బ్యూటీ అసలు ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోలేకపోతున్న అతగాడితో పడలేకపోతుందట . మరీ ముఖ్యంగా అతగాడికి వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని అనుమానాలు ఆమెకు ఎక్కువగా వచ్చాయట . దీంతో మాట మాట పెరిగి వాళ్ళ మధ్య విడాకులు వరకు వెళ్లినట్లు తెలుస్తుంది .కోర్టులో ఫైల్ కూడా పిటిషన్ చేశారట . అంతేకాదు సమంత నాగచైతన్య మాదిరి ఆ హీరోయిన్ విడాకుల విషయాన్ని అనఫీషియల్ గా చెబుతూ సోషల్ మీడియాలో తన ఇంటిపేరును కూడా మార్చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news