Newsహమ్మయ్య.. ఫ్యాన్స్ నెత్తిన పాలు పోసిన సమంత.. ఎట్టకేలకు ఆ గుడ్...

హమ్మయ్య.. ఫ్యాన్స్ నెత్తిన పాలు పోసిన సమంత.. ఎట్టకేలకు ఆ గుడ్ న్యూస్ వినిపించిందిగా..!

ఫైనల్లీ కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన గుడ్ న్యూస్ వినిపించబోతుంది సమంత అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే సమంత మయోసైటీస్ వ్యాధికి గురైన తర్వాత తన పూర్తి లుక్స్ ను మార్చేసింది . అందంపై అస్సలు కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. పూర్తి ఆరోగ్యవంతురాలుగా మారడానికి స్థాయి శక్తుల ట్రై చేస్తుంది.

ఆమె మయోసైటీస్ వ్యాధీ నుంచి బయటపడటానికి చాలా చాలా ట్రై చేసింది . ఆమె లాస్ట్ గా నటించింది “సిటాడెల్” లోనే. ఈ సిరీస్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కాబోతుంది. ఇలాంటి క్రమంలోనే తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమాకి సైన్ చేయని సమంత తన నెక్స్ట్ సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.

ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారట . తాప్సీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమా పూర్తిగా మెసేజ్ ఓరియెంటెడ్ కావడంతో సమంత ఒప్పుకుందట. అంతేకాదు పూర్తిగా లుక్స్ కూడా మార్చేయబోతుందట. రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో కనపడిన సమంత చాలా యాక్టివ్ గా కనిపించింది . ఈ పిక్స్ చూస్తేనే ఆమె పూర్తిగా కోలుకుంది అని అర్ధమైపోతుంది. ఆ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news