Moviesబంగారం లాంటి ఆర్తి అగర్వాల్ కెరీర్ ని నాశనం చేసి.. ఆ...

బంగారం లాంటి ఆర్తి అగర్వాల్ కెరీర్ ని నాశనం చేసి.. ఆ హీరో, ఆ దర్శకుడే నా..? అంతలా వేధించారా..?

నువ్వు నాకు నచ్చావ్..టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ క్లాసిక్. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకి, వెంకటేశ్ కి జీవిత కాలం గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్. వీరికే కాదు, ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి హీరోయిన్‌గా పరిచయమైన ఆర్తి అగర్వాల్, దర్శకుడు కె విజయభాస్కర్, మాటలను అందించిన త్రివిక్రం శ్రీనివాస్, సంగీత దర్శకుడు కోటి కి నువ్వు నాకు నచ్చావ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

హలో బ్రదర్ తర్వాత నువ్వే కావాలి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ గా కోటికి ఆ స్థాయి పేరు తెచ్చింది. దీని తర్వాత మళ్ళీ నువ్వు నాకు నచ్చావ్ సినిమా అని చెప్పాలి. అయితే, ఆర్తి అగర్వాల్ కి నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో వచ్చిన క్రేజ్ దెబ్బకి రెండేళ్ళపాటు డైరీ ఖాళీ లేకుండా సినిమాలతో నిండిపోయింది. ఇంద్ర, నువ్వు లేక నేను లేను, నీ స్నేహం, అల్లరి రాముడు, సోగ్గాడు, వసంతం, బాబి, నేనున్నాను..ఇలా వరుసగా క్రేజీ మూవీస్ కి సైన్ చేసింది.

అయితే, అప్పటికే..ఆర్తి అగర్వాల్ ఓ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందని ఇండస్ట్రీలో, ప్రేక్షకులలో టాక్ వినిపిస్తూ ఉండేది. లవర్ బాయ్ గా పేరున్న ఆ యంగ్ హీరో కి సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఆర్తి కూడా తనతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిందట. ఆ హీరోతో ఆర్తీ హీరోయిన్‌గా రెండు సినిమాలు చేసింది.

వాటిలో ఒకటి బ్లాక్ బస్టర్ కాగా ఇంకోటి ఫ్లాప్ అయింది. ఈ ఫ్లాప్ మూవీకి దర్శకత్వం వహించిన దర్శకుడు సీనియర్ నటుడు కూడా. అప్పటికే, ఓ యంగ్ హీరోయిన్ కెరీర్ ని కష్టాల్లోకి నెట్టాడని పేరుంది. ఇక ఈ యంగ్ హీరో, ఆ దర్శకుడు కలిసి చేసిన సినిమాలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కావడం ఇద్దరూ కలిసి ఆర్తిని బాగా వాడుకోవడం వంటి చెత్త పనులు చేశారట. ఇవన్నీ భరించింది కూడా యంగ్ హీరోతో పెళ్లి కోసమే అని చెపుకున్నారు. కానీ, వీరు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇద్దరికీ అవకాశాలు లేవు. ఆర్తి మాత్రం తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news