Movies"ఆ త్రీ డేస్ నాకు ఎంతో స్పెషల్".. లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్...

“ఆ త్రీ డేస్ నాకు ఎంతో స్పెషల్”.. లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాడు. గత ఐదు సంవత్సరాలుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ వచ్చిన ఈయన ఫైనల్లీ కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇటలీలో మూడు రోజులపాటు వీళ్ల పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి .

కాగా రీసెంట్గా కొత్త పెళ్లికూతురు లావణ్య త్రిపాఠి తన భర్తను పొగిడేస్తూ సుదీర్ఘంగా పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ తాలూకా పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత ఫస్ట్ టైం వరుణ్ తేజ్ గురించి కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేసింది .

“నా భర్త ఎంత మంచివాడు ..ఎంత జాలిగల హృదయం.. కేరింగ్ కలిగిన పర్సన్ అనేది నేను చెప్పడానికి మాటలు రావడం లేదు . కానీ అది నాలోనే దాచుకుంటాను ఆ మూడు రోజుల పెళ్లి ఎంతో అద్భుతంగా ఒక డ్రీమ్ లా జరిగింది. లైఫ్ లాంగ్ మర్చిపోలేని మూమెంట్ మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు “అంటూ ఎమోషనల్ గా స్పందించింది లావణ్య . దానితో పాటు కొన్ని పిక్చర్స్ ని కూడా షేర్ చేసింది . దీనితో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల పెళ్లి పిక్చర్స్ వైరల్ గా మారాయి..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news