Newsబోలెడన్ని కార్లు ఉన్న చరణ్ కి ఈ కారు మోస్ట్ స్పెషల్.....

బోలెడన్ని కార్లు ఉన్న చరణ్ కి ఈ కారు మోస్ట్ స్పెషల్.. లైఫ్ లో మర్చిపోలేని గిఫ్ట్..ఎవరు ఇచ్చారో తెలుసా..?

సోషల్ మీడియా పుణ్యమా అంటూ స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఇట్టే ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ ఎలాంటి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు .. ఎలాంటి కాస్ట్లీ ఐటమ్స్ ని కొనుక్కుంటూ ఉంటారు .. అనే విషయాలు తెగ ట్రెండింగ్ లోకి వస్తున్నాయి.

రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్న కొత్త మోడల్ కారు.. ఇప్పుడు వైరల్ గా మారింది . రామ్ చరణ్ కి కార్ల పిచ్చి ఉన్న సంగతి తెలిసిందే. కొత్త మోడల్ కారు కనిపిస్తే కొనేస్తూ ఉంటాడు. రీసెంట్గా అలాంటి ఓ ఖరీదైన కారులో కనిపించాడు . దాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అది కాస్త వైరల్ గా మారిపోయింది .

చరణ్ కొన్న ఫెరారీ కారు తీసుకొని డ్రైవ్ కి వెళ్ళాడు . తిరిగి ఇంట్లోకి వెళుతున్న టైం లో ఒకరు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . దీంతో సదరు ఫెరారీ కారు ని.. దాని కాస్ట్ మరోసారి డిస్కషన్ లోకి వచ్చింది . చరణ్ దగ్గర బోలెడన్ని కార్లు ఉన్నాయి . కానీ అన్నిట్లోకి ఈ ఫరారి కార్ చాలా స్పెషల్ . ఆయన ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాడు . దాదాపు మూడున్నర కోట్లు విలువ చేసే ఈ కారు. చరణ్ కి ఆల్ టైం ఫేవరెట్ . చరణ్ కి ఈ కారు తో పాటు మరో అరడజను కార్లు కూడా ఉన్నాయి . వాటి ఖరీదు కూడా అన్ని కోట్లలోనే ఉంటాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news