Newsఆహాకు పోటీగా మరో ఓటీటీ ని లాంఛ్ చేయబోతున్న సునీత్ రామ్..ఆ...

ఆహాకు పోటీగా మరో ఓటీటీ ని లాంఛ్ చేయబోతున్న సునీత్ రామ్..ఆ స్టార్ ప్రొడ్యూసర్ కూడా ..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సునీత ఇలా చెప్పడం కన్నా సింగర్ సునీత అంటే అందరికీ చాలా చాలా హాయిగా ఉంటుంది . ఎంత అందంగా ఉంటుందో అంత మంచి మనసు . అంతే హాయిగా చక్కగా ఆహ్లాదకరంగా పాటలు పాడుతుంది . అది మాస్ – క్లాస్ – రొమాంటిక్ – మెలోడీ ఏదైనా సరే సునీత పాడితే ఆ పాట ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అంతటి చక్కటి గొంతు ఆమెకు దేవుడు ఇచ్చాడు .

అయితే రీసెంట్గా సింగర్ సునీతకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . త్వరలోనే సింగర్ సునీత ఓటీటీ సంస్థను ప్రారంభించబోతుందట. అంతేకాదు ఆమెతో కలిపి ఓ స్టార్ ప్రొడ్యూసర్ కూడా ఇందులో పెట్టుబడులు పెడుతున్నారట. ఆయన మరెవరో కాదు దిల్ రాజు అంటూ తెలుస్తుంది . పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ , వెంకటేష్ – మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బన్నీతో డీజే ,చరణ్ తో ఎవడు . మహేష్ తో మహర్షి , వరుణ్ తో ఫిదా, నానితో నేను లోకల్ , వెంకటేష్ తో ఎఫ్ త్రీ , ఇలా బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు కూడా సునీత – రామ్ వీరపనేని స్టార్ట్ చేయబోయే ఓటీటీ సంస్థతో చేతులు కలుపుతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

దిల్ రాజు ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు , అయితే ఆహాకు ఓటీటీగా ఎప్పటినుంచో ఓ ఓటీటీని ప్లాన్ చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే సునీత -రామ్ తీసుకున్న నిర్ణయానికి తాను హెల్ప్ చేస్తూ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు . అయితే ఇది నిజమా..? లేక అబద్ధమా..? తెలియాలి అంటే సునీత గాని .. ఆమె భర్త గాని దిల్ రాజు కానీ స్పందించాలి . పర్జెంట్ ఈ వార్త తెగ వైరల్ అవుతూనే ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news