Moviesరాత్రికి రాత్రి..కోట్లు విలువ చేసే రెండు ఇల్లు అమ్ముకున్న స్టార్ హీరో.....

రాత్రికి రాత్రి..కోట్లు విలువ చేసే రెండు ఇల్లు అమ్ముకున్న స్టార్ హీరో.. కారణం ఏంటో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ యంగ్ హీరో రన్వీర్ సింగ్ తన లగ్జరీయస్ అపార్ట్మెంట్ అమ్మేసుకున్నాడా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రన్వీర్ సింగ్ కి కోట్ల ఆస్తి ఉంది . ఎంతో ఇష్టపడి కొనుక్కున్న రెండు లక్షలు అపార్ట్మెంట్లను ఒకేసారి అమ్మేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే లో ఉన్న రెండు అపార్ట్మెంట్లను ఆయన 17.25 కోట్లకు అమ్మేసినట్లు సమాచారం అందుతుంది. సిటీలోని ఘోరగావ్ ఈస్ట్ రీజియన్ లోని ఒబెరాయ్ ఎక్స్ పిక్ సైట్ లోని 43వ అంతస్తులు 1234 చదరపు అడుగుల స్థలం 6 పార్కింగ్ ఏరియాస్ కలిగిన ఈ అపార్ట్మెంట్స్ సేలింగ్ డీల్ నవంబర్ 6న ఫైనల్ అయినట్టు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

అయితే ఉన్నపలంగా రన్వీర్ సింగ్ తన ఇష్టమైన ఫ్లాట్స్ అమ్ముకోవడానికి కారణం రీసెంట్గా ఆయన బాంద్రా వెస్టులో క్వార్టర్ ఫ్లెక్స్ హౌస్ ను కొనుగోలు చేయడమే అంటూ తెలుస్తుంది. అంతేకాదు ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news