Newsఅప్పట్లో రంభతో రొమాంటిక్ యాంగిల్స్‌ కోసం ద‌ర్శ‌కులు ఏం చేసేవారో తెలుసా..!

అప్పట్లో రంభతో రొమాంటిక్ యాంగిల్స్‌ కోసం ద‌ర్శ‌కులు ఏం చేసేవారో తెలుసా..!

అప్పట్లో రంభతో రొమాంటిక్ సీన్స్ తీయాలని ఆరాటపడిన దర్శకులు చాలామందే ఉన్నారు. తొలిముద్దు సినిమా తర్వాత రంభ పూర్తి స్థాయిలో హీరోయిన్‌గా మారిన సినిమా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు. ఈవీవీ కూడా హీరోయిన్స్ ని మాంచి రొమాంటిక్‌గా చూపిస్తారు. రంభ బాగా బొద్దుగా ఉంటుంది. తొడలు చూస్తే ఓ పర్వతంలా కనిపిస్తాయి.

అందుకే, స్కట్స్ లో రంభని చూపించడానికి, స్విం సూట్ లో చూపించడానికి చాలా ఇష్టపడతారు దర్శకులు. భైరవద్వీపం సినిమా తీసిన సింగీతం శ్రీనివాస్ రావుగారు కూడా రంభలోని సెక్స్ అపీల్స్ ని బాగా చూపించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు అయితే బొంబాయి ప్రియుడు సినిమాలో రంభని ఎంత గ్లామర్ గా చూపించారో సినిమా చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది.

జేడీ చక్రవర్తిని హీరోగా పెట్టి సినిమా తీయడానికి కారణం సగం రంభ. అప్పట్లో రంభకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఎద అందాలు, బొడ్డు, తొడలు..ఇవి చాలు రంభని ఎంత సెక్సీగా చూపించాలో అంత సెక్సీగా చూపించవచ్చు. బావగారూ బావున్నారా, హిట్లర్ సినిమాలలో రంభ తొడలపైన బొడ్డుపైనే దర్శకులు ఫోకస్ చేశారు.

రాజమౌళి సైతం యమదొంగ సినిమాలో ఎన్.టి.ఆర్ పక్కన ఐటెం సాంగ్ లో తీసుకున్నప్పుడు రంభ సెక్సీ పార్ట్స్ మీదే ఫోకస్ చేశారు. పూరి జగన్నాద్ కూడా దేశ ముదురు సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే రంభనే తీసుకున్నారు. దీనికి కారణం హీరోయిన్‌గా ఫేడవుట్ అయినా ఐటెం సాంగ్స్ కి మాత్రం పెద్ద ఎసెట్ అవుతుందని. ఇప్పటికీ రంభ అదే సెక్సీ ఫిగర్ ని మేయిన్‌టైన్ చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news