Newsఅనుష్కకు-మోక్షజ్ఞ కు మధ్య ఉన్న స్పెషల్ రిలేషన్ షిప్ ఏంటో తెలుసా..?...

అనుష్కకు-మోక్షజ్ఞ కు మధ్య ఉన్న స్పెషల్ రిలేషన్ షిప్ ఏంటో తెలుసా..? ఎవ్వరికి తెలియని టాప్ సీక్రేట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. కొందరు చెప్పి బయటకు ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తే ..మరి కొందరు చెప్పకుండా ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తూ ఉంటారు . అలాంటి వాళ్లలో ఒకరే అనుష్క – మోక్షజ్ఞ . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న అనుష్క నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞకు చాలా మంచి ఫ్రెండ్ . అయితే ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు .

అంతే కాదు అనుష్క యోగా ట్రైనర్ అన్న విషయం అందరికీ తెలిసిందే . గతంలో నాగచైతన్యకు కూడా ఆమె యోగ ట్రైనర్ గా వర్క్ చేసింది . అయితే కేవలం నాగచైతన్యకి కాదు గతంలో మోక్షజ్ఞకు కూడా ఆమె యోగ ట్రైనర్ గా వర్క్ చేసింది అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు . ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదట్లో మోక్షజ్ఞ చాలా బొద్దుగా ఉండేవాడు .

ఆ టైంలో బాలకృష్ణ అనుష్క ని తన కొడుకు యోగా టీచర్ గా మాట్లాడారట. ఆ టైంలోనే అనుష్కకు మోక్షజ్ఞకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందట . బయటకు కనిపించరు కానీ ఇప్పటికీ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతుంది . బర్త్డ డే విషెస్.. ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కి సంబంధించిన విషెస్ ను చెప్పుకుంటూనే ఉంటారట. అంతేకాదు రీసెంట్గా మోక్షజ్ఞ స్లిమ్ లుక్స్ పై అనుష్క సైతం చాలా హ్యాపీగా ఫీల్ అయిందట . అదే విషయం అతగాడికి మెసేజ్ చేసిందట. ఇలా అనుష్క ఇండస్ట్రీలో అందరితో హెల్తీ రిలేషన్ షిప్ ని మైంటైన్ చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news