Newsస్టేజ్ పై ఆ మాట మాట్లాడిన రాజమౌళి.. హర్ట్ అయిన మహేశ్...

స్టేజ్ పై ఆ మాట మాట్లాడిన రాజమౌళి.. హర్ట్ అయిన మహేశ్ బాబు.. తప్పు చేశావ్ జక్కన్న..!?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అనిమల్ సినిమాకి సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో కల్ట్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే ఈ యానిమల్. ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని ఈ సినిమాకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి .

ఈ సినిమాను మొదటగా మహేష్ బాబుతో తెరకెక్కించాలనుకున్నాడట సందీప్ రెడ్డివంగా . ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు. అయితే మహేష్ బాబు ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు. కారణాలు ఏవైనప్పటికీ ఇంత మంచి సినిమాలు మహేష్ బాబు రిజెక్ట్ చేయడం అభిమానులకు కూడా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది . అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరైన రాజమౌళి – మహేష్ బాబు సినిమా కి మంచిగా బజ్ క్రియేట్ చేశారు .

అయితే అనంతరం వీళ్లిద్దరూ కారులో వెళ్తూ మాట్లాడుకుంటూ..” ఈ సినిమాను వదులుకొని తప్పు చేశావు మహేశ్ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారట. లైఫ్ లో ఒకే టైప్ ఆఫ్ సినిమాలు కాదు డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉండాలి .. అప్పుడే మనం ముందుకు వెళ్లగలం .. ఇంకా ఫ్యాన్ బేస్ పెంచుకోగలం అంటూ రాజమౌళి సజెస్ట్ చేశారట “. దీంతో మహేష్ బాబు సైతం కొంచెంసేపు మంచి సినిమాను మిస్ చేసుకున్నాను అంటూ బాధపడిపోయారట. దీంతో మహేశ్ ఫ్యాన్స్ తప్పు చేశావ్ జక్కన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news