Newsఅప్పుడు సమంత..ఇప్పుడు రష్మిక..ఇద్దరిలో ఆ ఒక్క పార్ట్ చూసే సుకుమార్ టెంప్ట్...

అప్పుడు సమంత..ఇప్పుడు రష్మిక..ఇద్దరిలో ఆ ఒక్క పార్ట్ చూసే సుకుమార్ టెంప్ట్ అయిపోయాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సమంత హీరోయిన్ రష్మిక మందన్నాలలో ఆ ఒక్క పార్ట్ చూసే స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన సినిమాలో చూస్ చేసుకున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా తెరకెక్కిన సినిమా రంగస్థలం . ఈ సినిమాలో సమంత చాలా నేచురల్ లుక్స్ లో అదరగొట్టేసింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అదే డైరెక్టర్ దర్శత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా వచ్చిన సినిమా పుష్ప . ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టేసింది . అయితే ఈ రెండు సినిమాలలో హీరోయిన్స్ డీ గ్లామరస్ లుక్ లోనే కనిపించి మెప్పిస్తారు.

అయితే సుకుమార్ వీళ్లిద్దరిలో నడుము నాభి అందాలను చూసే ఇలా తమ సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పల్లెటూరులో చాలామంది అమ్మాయిలు లంగా ఓణీలోనే కనిపిస్తారు . నిజానికి అదే ఎక్స్పోజింగ్ కుర్రాలను ఆకట్టుకుంటుంది . మరి అలాంటి ఎక్స్పోజింగ్ చేసేటప్పుడు నడుము నాభి అందాలు అట్రాక్టివ్ గా లేకపోతే కుర్రాళ్ళు చూడరు. ఆ పార్ట్స్ చూసే ఇద్దరినీ తన సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకొని.. ఇద్దరు కెరీర్ ని మార్చేసాడు సుకుమార్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి నెక్స్ట్ సుకుమార్ ఏ ముద్దుగుమ్మ తల రాత మారుస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news